Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: వీరమల్లు గురించి షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పారంటే?

Hari Hara Veera Mallu: వీరమల్లు గురించి షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పారంటే?

  • May 16, 2024 / 09:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: వీరమల్లు గురించి షాకింగ్ అప్డేట్స్ ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పారంటే?

పవన్ కళ్యాణ్  (Pawan Kalyan) నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) కాంబినేషన్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. హరిహర వీరమల్లు సినిమా నుంచి డైరెక్టర్ గా క్రిష్ (Krish Jagarlamudi) తప్పుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి అభిమానుల్లో సైతం ఒకింత గందరగోళం నెలకొందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నటుడు కట్టా ఆంటోని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.

అఖండ , కొండపొలం (Konda Polam) సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటుడు వీరమల్లు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొల్లూరు సంస్థానం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని మమ్మల్ని కాపాడే పాత్రలో పవన్ వస్తారని ఆయన కామెంట్లు చేశారు. పవన్ తో చాలా సీన్స్ చేశానని ఆయన పేర్కొన్నారు. ఆర్టిస్ట్ గా చిన్న రోల్ లో నటించినా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని నమ్మకం కలిగించానని అందుకే నాకు వరుస ఆఫర్లు వస్తున్నాయని కట్టా ఆంటోని అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

హరిహర వీరమల్లు మూవీ భారీ స్థాయిలోనే ఉండబోతుందని కట్టా ఆంటోని కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. ఏఎం రత్నం (A. M. Rathnam) నిర్మాతగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. హరిహర వీరమల్లు మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇప్పటికే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Katta Anthony
  • #pawan kalyan

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

11 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

13 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

16 hours ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

17 hours ago

latest news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

8 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version