Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కాసేపు డ్యాన్స్ కి లక్షల్లో పారితోషికం అందుకుంటున్న తమన్నా

కాసేపు డ్యాన్స్ కి లక్షల్లో పారితోషికం అందుకుంటున్న తమన్నా

  • April 7, 2018 / 05:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాసేపు డ్యాన్స్ కి లక్షల్లో పారితోషికం అందుకుంటున్న తమన్నా

ఐపీఎల్ 2018 కు రంగం సిద్ధమైపోయింది. ఈ సీజన్ (తెలుగు) కి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ప్రారంభోత్సవ వేడుకతో ఐపీఎల్ పండుగ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారల అందాలు, వారి నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. గత ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలో పరిణీతి చోప్రా, అమీ జాక్సన్ మరియు దిశా పటాని పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్న తన స్టెప్పులతో అదరగొట్టనుంది. ఇందుకోసం తమన్నా భారీ పారితోషికం అందుకోనున్నట్లు టాక్. పది నిముషాల నృత్య ప్రదర్శనకు అరకోటి రూపాయలను తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇది ఒక సినిమా లో స్పెషల్ సాంగ్ చేయడానికి తీసుకునే రెమ్యునరేషన్ తో సమానం.

జై లవకుశలో “స్వింగ్ జరా” పాటకు ఇంతే మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఫిలిం నగరవాసులు చెప్పారు. అక్కడ ఐదు రోజుల పాటు కష్టపడితే ఇక్కడ కొన్ని గంటలు కష్టపడితే సరిపోతుంది. నేటి కథానాయికల్లో అద్భుతంగా డ్యాన్స్ వేయగలదనే కారణంతోనే ఈ అవకాశం తమన్నాకి వరించింది. తమన్నాతో పాటు ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా పాల్గొనాలి. కానీ అతనికి చేతికి గాయం కావడంతో ప్రదర్శన చేయడం లేదని తెలిసింది. ఇంకా పరిణీతి చోప్రా, హృతిక్ రోషన్ లు డ్యాన్స్ వేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. వీరికి కోట్లలో రెమ్యునరేషన్ అందిస్తున్నట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah
  • #Hrithik Roshan
  • #IPL 2018
  • #Jr Ntr
  • #Parineeti Chopra

Also Read

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Raja Ravindra: చిరంజీవి ఆ సినిమా తీయడం నాకు నచ్చలేదు.. నిర్మాత కారులోకి తీసుకెళ్లి మరీ నన్ను తెగ తిట్టారు: రాజా రవీంద్ర

related news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Ranveer – Deepika Daughter: రణ్‌వీర్‌ – దీపిక కూతురు ఫొటో అఫీషియల్‌ రిలీజ్‌.. సో క్యూట్‌ బేబీ!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

15 hours ago
Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

Mass Jathara Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘మాస్ జాతర’

16 hours ago
SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

23 hours ago
Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

1 day ago
Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

Divvala Madhuri: ‘బిగ్ బాస్ 9’.. 8వ వారం హౌస్ నుండి మాధురి ఔట్?

2 days ago

latest news

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

40 mins ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

50 mins ago
Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

54 mins ago
Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

Andhra King Taluka: రామ్ కొత్త చిత్రం “ఆంధ్ర కింగ్” ఒక రోజు ముందు గానే రిలీజ్ కానుందా??

16 hours ago
Sandeep Reddy Vanga: శిష్యుడి వివాహానికి సందీప్ రెడ్డి వంగా..

Sandeep Reddy Vanga: శిష్యుడి వివాహానికి సందీప్ రెడ్డి వంగా..

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version