Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

  • April 28, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలు టాప్‌ ప్లేస్‌లో కొనసాగడం అరుదైన విషయం. మిల్కీ బ్యూటీ తమన్నా  (Tamannaah Bhatia) ఈ అరుదైన ఫీట్‌ను సాధించింది. 2005లో ‘శ్రీ’ (Sri) సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఈ గ్లామరస్ బ్యూటీ, ‘హ్యాపీడేస్‌’ (Happy Days) సినిమాతో బ్రేక్‌ అందుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి (Chiranjeevi)  , వెంకటేష్ (Venkatesh) , ఎన్టీఆర్ (Jr NTR) , మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్ (Prabhas)వంటి టాప్‌ స్టార్స్‌తో నటించే అవకాశం తెచ్చుకుంది. మొదటి రెండేళ్లు కష్టమైనా, ఆ తర్వాత తమన్నా కెరీర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది.

Tamannaah

Tamannaah two decades nonstop success

తెలుగులో క్రేజ్ తగ్గినా, మిల్కీ బ్యూటీ జోరు మాత్రం తగ్గలేదు. బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేస్తూ నార్త్ ఇండియా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సిద్దార్థ్ మల్హోత్రతో కలిసి ‘వ్యన్‌’ అనే బిగ్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. దీనితో పాటు మరో నాలుగు హిందీ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. తమన్నా నటిస్తున్న ‘రైడ్ 2’ (RAID 2) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ఆమె పాత్రలు చాలా స్ట్రాంగ్‌గా ఉండబోతున్నాయని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

తమన్నా కెరీర్ విశ్లేషణలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే భాషలో ఉండకుండా, అన్ని ఇండస్ట్రీల్లో తన మార్క్‌ను చూపిస్తోంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్లే, ఎక్కడైనా అవకాశాలు ఉండేలా తన కెరీర్‌ను ప్లాన్ చేసింది. బాలీవుడ్‌లోనూ తమన్నాకు ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆమె రెగ్యులర్‌గా షేర్ చేసే స్టైలిష్ ఫోటోలు, గ్లామర్ పోస్టులు సోషల్ మీడియా వేదికగా పెద్ద క్రేజ్ తెచ్చిపెట్టాయి. రెండు దశాబ్దాల ప్రయాణంలో కూడా తమన్నా అదే ఎనర్జీతో ముందుకు వెళ్తోంది.

ఆమె బిజీ షెడ్యూల్, వరుస ఆఫర్లు చూస్తుంటే, మిల్కీ బ్యూటీ జోరు ఇంకా పదే పడదని స్పష్టంగా అర్థమవుతోంది. తన అందం, టాలెంట్ మిక్స్ చేసి ఈ స్థాయికి చేరుకున్న తమన్నా, ఇంకొన్ని సంవత్సరాలు ఇండస్ట్రీపై తన ప్రత్యేక ముద్ర వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమన్నా విషయంలో చూసి చాలా మంది నటీమణులు నేర్చుకోవాల్సిన అంశం ఇదే. ఒక భాషలో అవకాశాలు తగ్గినా, మిగతా ఇండస్ట్రీల్లో బ్రాండ్‌ను నిలబెట్టుకోవడం. అందుకే అభిమానులు తమన్నాని లక్కీ స్టార్‌గా అభివర్ణిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Raid 2
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

1 hour ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version