Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The GOAT: లియో విషయంలో జరిగిన తప్పు.. గోట్ విషయంలో జరగకూడదంట.!

The GOAT: లియో విషయంలో జరిగిన తప్పు.. గోట్ విషయంలో జరగకూడదంట.!

  • August 25, 2024 / 09:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The GOAT: లియో విషయంలో జరిగిన తప్పు.. గోట్ విషయంలో జరగకూడదంట.!

తమిళ స్టార్ హీరో విజయ్  (Vijay Thalapathy) ఆఖరి సినిమాగా హల్ చల్ చేస్తున్న “గోట్”ను  (The Greatest of All Time ) దర్శకనిర్మాతల కంటే ఫ్యాన్స్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. తమ హీరో ఆఖరి సినిమా ఇదే అవుతుంది అన్న ఊహ వారికి కొంత బాధ కలిగించిన విషయం వాస్తవమే అయినప్పటికీ.. సదరు సినిమాను సూపర్ హిట్ గా మలచాలనే ఆరాటం మాత్రం తగ్గడం లేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన “గోట్” (The GOAT) చిత్రం సెప్టెంబర్ 5 రిలీజ్ కి సన్నద్ధమవుతోంది.

The GOAT

ఇప్పటివరకు విడుదలైన పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, మొన్న విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా మీద అంచనాలను డబుల్ చేసింది. అయితే.. ఈ చిత్రాన్ని ఎప్పట్లానే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తుండగా.. హిందీ వెర్షన్ రిలీజ్ మాత్రం డౌట్ లో పడింది. నిజానికి ఈ చిత్రం హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు. విజయ్ కి నార్త్ మార్కెట్ లో కూడా కాస్తంత పేరున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

అయితే.. ట్రైలర్ రిలీజ్ అయితే చేసారు కానీ.. సరిగ్గా 10 రోజులు కూడా లేదు, ఇప్పటివరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదని, కనీసం ముంబైలో “కల్కి” (Kalki 2898 AD)  తరహాలో ప్రెస్ మీట్ అయినా పెట్టకపోతే ఎలాగని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన చూస్తుంటే.. హిందీ థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చే అంచనాకి వచ్చేశారు అభిమానులు.

“లియో” (LEO) విషయంలోనూ అలాగే జరిగిందని, “గోట్” విషయంలో మాత్రం అలా చేయొద్దని, తమ హీరో ఆఖరి సినిమాని దేశమంతా రిలీజ్ అయ్యలా చూడాలని దర్శకనిర్మాతలను వేడుకొంటున్నారు. మరి ఈ విషయాన్ని నిర్మాతలు కాస్త పట్టించుకొని ఇప్పటికైనా ప్రమోషనల్ యాక్టివిటీస్ ను సౌత్ తోపాటుగా నార్త్ లోనూ మొదలెడతారో లేక సైలెంట్ గా రిలీజ్ చేసేసి.. రిజల్ట్ బట్టి ప్రమోషన్స్ అంటారో వేచి చూడాలి.

ఎస్.జె.సూర్యకి ప్రియాంక మోహన్ క్యూట్ రిక్వెస్ట్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

18 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

18 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

20 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version