Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Thaman: బాలయ్యతో రెండో సినిమా కోసం గోపీచంద్‌ కొత్త ప్లానింగ్‌.. తమన్‌ని కాదని..!

Thaman: బాలయ్యతో రెండో సినిమా కోసం గోపీచంద్‌ కొత్త ప్లానింగ్‌.. తమన్‌ని కాదని..!

  • January 22, 2025 / 07:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: బాలయ్యతో రెండో సినిమా కోసం గోపీచంద్‌ కొత్త ప్లానింగ్‌.. తమన్‌ని కాదని..!

మాస్‌ సినిమాలకు, యాక్షన్‌ సినిమాలకు మ్యూజిక్‌ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎలివేషన్‌ సీన్లు, యాక్షన్‌ సీన్లకు ఓ లెవల్‌ హైలో ఉండాలి సంగీతం. ఈ విషయంలో అదరగొట్టేస్తున్న సంగీత దర్శకుల్లో తమన్‌ (S.S.Thaman), అనిరుథ్‌ (Anirudh Ravichander) పేర్లు వినిపిస్తాయి సౌత్‌లో. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరే మన దగ్గర ఎలివేషన్‌ కింగ్‌లు అని చెప్పొచ్చు. రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లోనూ ఇద్దరూ తమదైన మార్కు చూపించారు కూడా. అయితే ఆ ఎలివేషన్‌ మ్యూజిక్‌ అందరు హీరోలకు నప్పదు. అలా బాగా నప్పేవారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు.

Thaman

Thaman To Stay Away From Balakrishna next Movie (3)

ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే.. 2023 సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకున్న ‘వీరసింహారెడ్డి’ ( Veera Simha Reddy) సినిమా కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ అవుతోంది అని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) మరోసారి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘అఖండ 2’ తర్వాత ఈ సినిమానే ఉంటుంది అని చెబుతున్నారు. ఈ మేరకు అనౌన్స్‌మెంట్‌ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని టాక్‌. అయితే, ఇంకా ఎలాంటి పక్కా సమాచారం లేని ఈ సినిమాకు సంబంధించిన ఓ పుకారు వైరల్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 దిల్ రాజు ఫ్యామిలీపై కఠినంగా సోదాలు...? అసలు ఏం జరుగుతుంది?
  • 2 'జైలర్' విలన్ బాగోతం.. ఈసారి వీడియో ప్రూఫ్ తో బయటపడింది..!
  • 3 టాలీవుడ్ ఐటీ రెయిడ్స్.. అసలు కారణం ఇదేనా?

గత కొన్ని సినిమాలుగా సంగీత దర్శకుడు తమన్‌ను నమ్ముకున్న బాలయ్య, గోపీచంద్‌ ఈసారి వేరే మ్యూజిక్‌ డైరక్టర్‌ దగ్గరకు వెళ్తున్నారు అని ఆ పుకార్ల సారాంశం. తమిళనాట తన ఆర్‌ఆర్‌లతో అలరిస్తున్న అనిరుథ్‌ రవిచందర్‌ను ఎలివేషన్‌ మ్యూజిక్‌ను బాలయ్యకు ఇవ్వాలని గోపీచంద్‌ అనుకుంటున్నారట. ‘జైలర్‌’ (Jailer), ‘జైలర్‌ 2’, ‘విక్రమ్‌’ (Vikram) , ‘బీస్ట్‌’ (Beast).. ఇలా ఒక్కటేంటి ఎన్నో సినిమాలు అనిరుథ్‌ వల్ల బాగా హైప్‌ సంపాదించాయి. ఇప్పుడు ఆ నమ్మకంతోనే అనిరుథ్‌వైపు గోపీచంద్‌ చూస్తున్నారని టాక్‌.

అయితే, తెలుగులో ఎలివేషన్‌ మ్యూజిక్‌కి పర్యాయపదంగా ఇన్నాళ్లూ ఉన్న తమన్‌ను బాలయ్య వదిలేస్తాడా? ఈ కాంబినేషన్‌ను తెంచేస్తారా అంటే కష్టమే అని చెప్పాలి. చూద్దాం సన్నీ డియోల్‌ (Sunny Deol) ‘జాట్‌’ (Jaat) సినిమా ప్రమోషన్స్‌ కోసం గోపీచంద్‌ మలినేని బయటకు వస్తారు కదా అప్పుడు తెలుస్తుంది లెండి.

రూ.200 కోట్లు దాటేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ వీకెండ్‌కి ఆ రికార్డు ఢమాల్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Gopichand malineni
  • #Nandamuri Balakrishna
  • #S.S.Thaman

Also Read

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

Vishwanath And Sons Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ సరే.. మరి ఇక్కడి సంగతేంటి?

49 mins ago
Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

1 hour ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

3 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

5 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

8 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

3 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

3 hours ago
Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

Dhruv Vikram: లవ్‌ – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

4 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

5 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version