Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Thandel: తండేల్ ముందున్న అసలు ఛాలెంజ్‌లు ఇవే..!

Thandel: తండేల్ ముందున్న అసలు ఛాలెంజ్‌లు ఇవే..!

  • February 7, 2025 / 09:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel: తండేల్ ముందున్న అసలు ఛాలెంజ్‌లు ఇవే..!

నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో విడుదలవుతున్న సినిమా తండేల్ (Thandel) . సంక్రాంతి హడావుడి తర్వాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు చేసే సినిమా రాకపోవడంతో, ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టి మొత్తం తండేల్ మీదే ఉంది. అయితే ఈ సినిమా అందుకోవాల్సిన ఛాలెంజ్‌లు కొన్ని ఉన్నాయి. మొదటిది, నాగ చైతన్యకు ఎప్పటి నుంచో అవసరమైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం. థాంక్యూ, కస్టడీ సినిమాలు నిరాశపరిచాయి.

Thandel

అలాగే గీతా ఆర్ట్స్‌పై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. తండేల్ కోసం అల్లు అరవింద్ (Allu Aravind)  భారీగా బడ్జెట్ ఖర్చు పెట్టడం విశేషం. మీడియం రేంజ్ హీరో కోసం ఇంత ఇన్వెస్ట్‌మెంట్ అరుదు. కానీ కథ మీద కచ్చితమైన నమ్మకం ఉండటంతో మేకర్స్ వెనుకడుగు వేయలేదు. ప్రమోషన్లలో కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు దర్శకుడు చందూ మొండేటికి (Chandoo Mondeti) మరో సక్సెస్ అవసరం.

Naga Chaitanya shocks everyone with his remuneration for Thandel movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన పవన్ కళ్యాణ్.. ఏమైందంటే?
  • 2 మొత్తానికి సమంత ఓపెన్ అయ్యింది... చైతన్య రెండో పెళ్లిపై ఏమందంటే?
  • 3 సింగనమల రమేష్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..!

కార్తికేయ 2తో (Karthikeya 2) పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ, ఇప్పుడు అదే ఇమేజ్‌ను కొనసాగించాల్సిన బాధ్యతను భుజాలపై పెట్టుకున్నాడు. కథాపరంగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడం సవాలే. కానీ ఇది ఆయనకు మరో బిగ్ హిట్ అందిస్తే, టాప్ లీగ్‌లో నిలబడే అవకాశం ఉంటుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌కి (Devi Sri Prasad)  కూడా ఈ సినిమా హిట్ అవసరం. పుష్ప 2తో (Pushpa2) మళ్లీ టాప్ ఫామ్ తెచ్చుకున్నప్పటికీ, BGM విషయంలో ఇతరుల జోక్యం ఉండటం అతనికి అసంతృప్తిగా మారింది.

Thandel The Ultimate Test for Naga Chaitanya

ఈసారి తన సత్తా ఏంటో చూపించేందుకు తండేల్ మంచి అవకాశం. సాయిపల్లవి విషయానికి వస్తే, ఆమె ఇప్పటికే క్రౌడ్ పుల్లర్. నటన, డాన్స్ పరంగా చైతూతో పోటీగా నిలవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి తండేల్ ఈ ఛాలెంజ్‌లను అధిగమిస్తే ఫిబ్రవరి నెలను బాక్సాఫీస్ దిశగా ఓ కొత్త రికార్డ్‌తో ప్రారంభించే చాన్స్ ఉంది. మరి ఈ ఛాలెంజ్‌లను దాటుకుంటూ సినిమా ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version