Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

  • April 25, 2025 / 10:02 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సినిమాల కోసం ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాహుబలి (Baahubali), సాహో (Saaho) తర్వాత ప్రభాస్ ఓ రేంజ్‌లో కథలు ఎంచుకుంటున్నా, అవి తెరపై కనిపించేందుకు మాత్రం బాగా ఆలస్యం అవుతోంది. తాజాగా ఆయన నటిస్తున్న ‘రాజాసాబ్’ (The Rajasaab) సినిమా విషయంలోనూ అదే జరుగుతుండటంతో ఫ్యాన్స్ అసంతృప్తి చెందుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితమే ప్రారంభమైందని, కానీ ఇంకా విడుదల తేదీ ఖరారు చేయకపోవడం ఆశ్చర్యంగా మారింది.

The Raja Saab

Big Plan for High Voltage Scene in Prabhas's The Raja Saab (3)

మారుతి (Maruthi Dasari)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ (The Raja Saab) ఒక హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతోంది. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ రిలీజ్‌కు సిద్ధంగా లేకపోవడంపై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. సమ్మర్ చివర్లో సినిమా వస్తుందన్న మాటలు వినిపించినా, వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా మిగిలే ఉన్నాయని తాజా సమాచారం. దీంతో మళ్ళీ అనవసరమైన ఆలస్యం అన్న విమర్శలు మొదలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

ఈ పరిస్థితి చూస్తే ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమా గుర్తొస్తోంది. అప్పట్లో ఆ సినిమా విషయంలో కూడా అదే విధంగా ఫ్యాన్స్ ఎదురుచూశారు. అప్డేట్స్ రాలేదు, ఆలస్యం జరిగింది. ఆ తర్వాత సినిమా ఫలితం నిరాశ కలిగించింది. ఇప్పుడు అదే ట్రెండ్ ‘రాజాసాబ్’లో రిపీట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారుతి దర్శకత్వంలో సినిమా అంటే ఫాస్ట్ పేస్‌గా ఉంటుంది అనే అంచనాలకు ఇది భిన్నంగా మారుతోంది.

The Rajasaab

ప్రభాస్ కూడా గతంలో ఏడాదికి రెండు సినిమాలు తీసుకురావాలనే సంకల్పం తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల ప్రోగ్రెస్ చూసుకుంటే, ఆ లక్ష్యం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు ఈ ఏడాది విడుదల అవుతాయని అభిమానులు ఆశపడుతున్నా, వీటి పరిస్థితి కూడా అస్పష్టంగా మారుతోంది.

ఈ తరుణంలో ‘రాజాసాబ్’కు సంబంధించి ఒక స్పష్టమైన రిలీజ్ డేట్, ప్రమోషనల్ స్ట్రాటజీ అవసరం ఉంది. సలార్ (Salaar) , కల్కి 2898ఏడీ (Kalki 2898 AD)  లాంటి హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి మారుతి రూపొందిస్తున్న ఈ భిన్నమైన కథ, టైటిల్‌కి తగ్గతనాన్ని తెరపై చూపించగలదా లేక రాధేశ్యామ్ మాదిరిగా ఫ్యాన్స్‌ను నిరాశపరచుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

18 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

18 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

19 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version