Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » సినిమాలో మోసం చేశాడని.. ఆ తర్వాత అలానే పిలిచిన జీవిత.. ఆఖరికి!

సినిమాలో మోసం చేశాడని.. ఆ తర్వాత అలానే పిలిచిన జీవిత.. ఆఖరికి!

  • April 23, 2023 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాలో మోసం చేశాడని.. ఆ తర్వాత అలానే పిలిచిన జీవిత.. ఆఖరికి!

టాలీవుడ్‌లో హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. అయితే ఆ పెళ్లిళ్లలో రాజశేఖర్‌ – జీవత పెళ్లి చాలా డిఫరెంట్‌ అంటుంటారు. ఆ రోజుల్లో సోషల్‌ మీడియా లేక చాలామందికి తెలియదు కానీ.. ఇప్పటిలా అయితే వాళ్ల గురించి రోజూ పుంఖాను పుంఖాలు రాసేవారు అని చెప్పాలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఈ ఇద్దరూ తమ ప్రేమ, పెళ్లి గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అవునా! అప్పుడు అలా జరిగిందా అంటూ ఆశ్చర్యపోవడం యాంకర్‌ వంతు, ఆ తర్వాత నెటిజన్ల వంతు అయ్యింది.

‘తలంబ్రాలు’ సినిమాలో తొలిసారి రాజశేఖర్‌, జీవిత కలసి నటించారు. అంతకుముందే ఓ తమిళ సినిమాలో నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుండి రాజశేఖర్‌ను తప్పించేశారు. అయితే ఆ కారణాలు తెలుసుకుని దగ్గరైన ఈ ఇద్దరూ ఆ తర్వాత వరుస సినిమాలు చేశారు. ఈ క్రమంలో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ పెరిగాయి. ఆ తర్వాత ఆ ప్రేమ పెళ్లికి వెళ్తుంది అనుకుంటే.. రాజశేఖర్‌ ఇంట్లో సినిమా వాళ్లతో పెళ్లి అనే టాపిక్కే నచ్చదని ఆగిపోయారట. కానీ ఇద్దరి పెళ్లి కష్టం అనుకున్నా.. వాళ్ల రిలేషన్‌ మాత్రం సాగిందట.

సినిమాల సెట్స్‌కి వెళ్లడం, కలసి తిరగడం లాంటివి చేశారట. ఈ క్రమంలో ‘మగాడు’ షూటింగ్‌ సమయంలో రాజశేఖర్‌ గాయపడ్డారు. దీంతో అతనిని హాస్పిట్‌లో జాయిన్‌ చేసి మొత్తం సపర్యలు చేసింది జీవితనే. ఈ క్రమంలో రాజశేఖర్‌ కుటుంబానికి జీవిత బాగా దగ్గరయ్యారట. తొలుత జీవిత అంటే పడని రాజశేఖర్‌ తల్లి ఆ తర్వాత నచ్చడం ప్రారంభించారట. ఈ క్రంలో ఓసారి రాజశేఖర్‌ను జీవిత ఫ్రాడ్‌ అని పిలిచారట. నిజానికి ఆమె ఎప్పుడూ అలానే పిలిచేవారట.

‘తలంబ్రాలు’లో జీవితను రాజశేఖర్‌ పాత్ర మోసం చేస్తుంది. అందుకే ఆ సినిమా తర్వాత అలా పిలిచేవారట. అయితే తల్లి ఎదురుగా రాజశేఖర్‌ను అలా పిలవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారట. దాంతో అర్థం చేసుకున్న జీవిత అప్పటి నుండి రాజశేఖర్‌ను బంగారం అని పిలవడం ప్రారంభించారట. ఇప్పుడూ అలానే పిలుస్తున్నారట. ఆ పిలుపు నుండే రాజశేఖర్‌ సినిమా ‘మా ఆయన బంగారం’ వచ్చింది అని ఆమె చెప్పారు కూడా.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jeevitha
  • #Jeevitha Rajasekhar
  • #Rajasekhar
  • #Tollywood

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

5 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

6 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

5 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

5 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version