Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాలు చరిత్ర సృష్టిస్తాయా?

కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాలు చరిత్ర సృష్టిస్తాయా?

  • February 16, 2023 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాలు చరిత్ర సృష్టిస్తాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల హవా నడుస్తోంది. రాబోయే 14 నెలల్లో దసరా, సలార్, ఎన్టీఆర్30 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు వేర్వేరు డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆయా హీరోల అభిమానులు ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూడు సినిమాల బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమాలు చరిత్ర సృష్టిస్తాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల రిలీజ్ డేట్లు సైతం ఫిక్స్ అయ్యాయి. దసరా సినిమా సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా ఈ సినిమా మార్చి నెల 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

బడ్జెట్ తో పోల్చి చూస్తే రెట్టింపు స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. సలార్ సినిమా బాహుబలి2 రికార్డులను సైతం బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ సైతం నమ్మకంతో ఉన్నారు. సలార్ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి నటిస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్30 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు నెలకొనగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Jr Ntr
  • #Nani
  • #NTR30
  • #Prabhas

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

22 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

23 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

23 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

2 days ago

latest news

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

15 hours ago
Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

16 hours ago
Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

18 hours ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

19 hours ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version