Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Focus » బాలీవుడ్ భామల కంటే సౌత్ భామలే పాపులర్ అని తేల్చి చెప్పిన ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్స్ సర్వే..!

బాలీవుడ్ భామల కంటే సౌత్ భామలే పాపులర్ అని తేల్చి చెప్పిన ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్స్ సర్వే..!

  • June 1, 2022 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ భామల కంటే సౌత్ భామలే పాపులర్ అని తేల్చి చెప్పిన  ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్స్ సర్వే..!

ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ (ఓ.ఎస్.ఐ.ఎల్) సంస్థ ఒకప్పుడు బాలీవుడ్ నటీనటుల విషయంలో మాత్రమే ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంది అనే విషయం పై సర్వే నిర్వహిస్తూ ఉండేది. మొదటి సారి పాన్ ఇండియా వైడ్ ఈ సంస్థ సర్వే నిర్వహించింది. పాన్ ఇండియా వైడ్ బాగా పాపులర్ అయిన స్టార్స్ (మోస్ట్ పాపులర్ స్టార్స్) ఎవరు అనే లిస్ట్ ను తమ సర్వే ద్వారా సేకరించారు. ప్రతి సంవత్సరం థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే ప్రేక్షకులు ఎవరి అనే విషయాన్ని ఆరా తీసి వాళ్ళ వద్దకు వెళ్లి మీకు ఇష్టమైన ఇద్దరు స్టార్స్(హీరో, హీరోయిన్లు) పేర్లు చెప్పమని అడుగుతారు. వాళ్ళు చెప్పే సమాధానాలను ఆధారం చేసుకుని లిస్ట్ ను సేకరించడం జరుగుతుంది. ఈసారి పాన్ ఇండియా వైడ్ ఈ సర్వే ని నిర్వహించారు. అంటే ఎక్కువ మల్టీ ప్లెక్స్ ల వాతావరణంలో ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని వినికిడి. ఇందులో మనం ఇప్పుడు ప్రేక్షకులకు బాగా నచ్చిన మెచ్చిన హీరోయిన్లు ఎవరు అనే విషయం ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) సమంత :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో ఈమె నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది. అదేంటో పెళ్ళికి ముందు ఈమె కెరీర్ ముగిసింది అనుకున్నారు. కానీ ఇంకా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. విడాకుల తర్వాత ఈమె క్రేజ్ ఇంకా పెరిగింది.

2) అలియా భట్ :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ నెంబర్ 2 ప్లేస్ ను దక్కించుకుంది అలియా భట్. ‘ఆర్.ఆర్.ఆర్’ తో ఈమె మరింతగా పాపులర్ అయ్యింది.

3) నయనతార :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో నయన్ నెంబర్ 3 ప్లేస్ లో నిలిచింది. ‘రాజా రాణి’ చిత్రానికి ముందు ఈమె కెరీర్ కూడా ముగిసింది అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ఈమె ఏకంగా లేడీ సూపర్ స్టార్ అయిపోయింది.

4) కాజల్ అగర్వాల్ :

Kajal Aggarwal Refuses To Work With that hero1

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఈమె గ్లామర్ కు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

5) దీపికా పదుకోనె :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో ఈమె 5 వ స్థానాన్ని దక్కించుకుంది. పెళ్ళై 4 ఏళ్ళు కావస్తున్నా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

6) రష్మిక మందన :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో ఈమె 6 వ స్థానాన్ని దక్కించుకుంది. నిజానికి ఈమె ఇంకా ముందుంటుంది అనుకున్నారు. కానీ ఇంకో రెండు సినిమాలు పడితే ఈమె ఇంకా ముందుకు వెళ్తుందేమో చూడాలి.

7) అనుష్క శెట్టి :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో ఈమె 7వ స్థానాన్ని దక్కించుకుంది. సినిమాలు చాలా వరకు తగ్గించి మీడియాకి దూరంగా ఉంటున్నప్పటికీ ఆమె ప్లేస్ దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.

8) కత్రినా కైఫ్ :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో 8 వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలు పెద్దగా ఆడకపోయినా, పెళ్లి చేసేసుకున్నా ఈమె క్రేజ్ అలానే ఉంది.

9) కీర్తి సురేష్ :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో 9 వ స్థానాన్ని దక్కించుకుంది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈ అమ్మడు క్రేజ్ మాములుగా లేదు. వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.

10) పూజా హెగ్డే :

ఓర్మాక్స్ ఫిమేల్ స్టార్ రాంకింగ్స్ లో 10 వ స్థానంతో సరిపెట్టుకుంది మన బుట్టబొమ్మ. నిజానికి ఈమె కూడా అందరి కంటే ముందు ఉంటుంది అని అంతా అనుకున్నారు. ముందుముందు టాప్ పొజిషన్ కు వెళ్తుందేమో చూడాలి..!

మొత్తానికి పాన్ ఇండియా వైడ్ జరిపిన ఈ సర్వేలో బాలీవుడ్ భామల్ని కూడా వెనక్కి నెట్టి మన సౌత్ భామలు టాప్ ప్లేస్ లను దక్కించుకున్నారు. పాపులారిటీ విషయంలో వీళ్ళు ఏమాత్రం వెనుకాపాడలేదు అని ప్రూవ్ చేసుకున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali Bhatt
  • #Anushka Shetty
  • #Deepika
  • #Kajal Aggarwal
  • #Katrina Kaif

Also Read

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

Mirai First Review: తేజ సజ్జ మరో హిట్టు కొట్టాడా? లేదా?

related news

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Ghaati Review in Telugu: ఘాటి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

Thama Teaser : ‘థామా’ టీజర్ రివ్యూ.. రక్తం తాగుతున్న రష్మిక

trending news

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

ఆస్తి విషయంలో హీరోయిన్ పిల్లలను ఇబ్బంది పెడుతున్న సవతి తల్లి.. మేటర్ ఏంటంటే?

1 hour ago
Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

2 hours ago
Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

Suman Setty: మొత్తానికి సుమన్ శెట్టి నోరు విప్పాడండోయ్

4 hours ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ : నామినేషన్స్ ప్రక్రియ.. అసలు సినిమా మొదలైంది..!

6 hours ago
Kishkindhapuri First Review:  బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

Kishkindhapuri First Review: బెల్లంకొండకి ఈసారి హిట్టు దొరికేనా?

7 hours ago

latest news

Ek Tha Tiger: ఇంటర్నేషనల్‌ వేదికపై అన్ని హాలీవుడ్‌ సినిమాలో మధ్యలో మన సినిమా!

Ek Tha Tiger: ఇంటర్నేషనల్‌ వేదికపై అన్ని హాలీవుడ్‌ సినిమాలో మధ్యలో మన సినిమా!

8 mins ago
krrish 4: డబ్బులు రెడీ.. కథ రెడీ.. హీరో రెడీ అయితే మూడో సీక్వెట్‌ షురూ!

krrish 4: డబ్బులు రెడీ.. కథ రెడీ.. హీరో రెడీ అయితే మూడో సీక్వెట్‌ షురూ!

16 mins ago
Thaman: 117 మంది మ్యూజీషియన్లు.. ప్రత్యేకమైన వాద్య పరికరాలు.. తమన్‌ మాస్‌ ఇది!

Thaman: 117 మంది మ్యూజీషియన్లు.. ప్రత్యేకమైన వాద్య పరికరాలు.. తమన్‌ మాస్‌ ఇది!

2 hours ago
Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

Pawan Kalyan: పవన్‌ సినిమాల్లో నటించొచ్చా? విషయం 15వ తేదీ తేల్చనున్న హైకోర్టు!

3 hours ago
SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

SSRMB vs SSMB29: ఎప్పుడూ చూడని, ఎక్కడా చూడని వార్‌ ఇది.. హీరో ఫ్యాన్స్‌ vs డైరక్టర్‌ ఫ్యాన్స్‌!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version