Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

  • July 5, 2025 / 09:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

వెంక‌టేష్ (Venkatesh) – త్రివిక్ర‌మ్ (Trivikram) కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ రైటింగ్లో వెంకీ చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ సినిమాలకి కల్ట్ స్టేటస్ ఉంది. అందుకే త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఒక సినిమా చేస్తే చూడాలని అంతా ఆశపడ్డారు. త్వరలో అది తీరబోతుంది. ఈ క్రేజీ కాంబోలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ‘వెంక‌ట‌ర‌మ‌ణ‌’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం అనుకుంటున్నారు.

Trisha

పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుంది. వెంకటేష్ ఏజ్..కి ఇమేజ్ కి సెట్ అయ్యే కథతో త్రివిక్ర‌మ్ (Trivikram) సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో అనగానే నాన్ స్టాప్ కామెడీ, పంచ్ డైలాగ్స్ అభిమానులు ఆశిస్తారు. అందుకే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Uppu Kappurambu Review in Telugu: ఉప్పు కప్పురంబు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ‘థగ్ లైఫ్’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 OG Movie: ‘ఓజి’ ‘అఖండ 2’ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. పెద్ద కన్ఫ్యూజనే ఇది!

ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. కానీ అధికారికంగా టీం ప్రకటించింది లేదు. మరోపక్క త్రిష (Trisha) మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది. వెంకీ – త్రిష‌..ల‌ కాంబినేషన్లో ‘ఆడవారి మాటలకు అర్దాలే వేరులే’ ‘నమో వెంకటేశ’ ‘బాడీ గార్డ్’ వంటి సినిమాలు వచ్చాయి. అన్నీ హిట్లే.

ఇక త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో కూడా త్రిష చేసిన ‘అతడు’ పెద్ద హిట్ అయ్యింది. సో ఇది సక్సెస్ ఫుల్ కాంబో అయ్యే అవకాశం ఉంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్ ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది.

సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Trisha
  • #trivikram
  • #Venkatesh

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

4 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

6 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

11 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

12 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

11 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

12 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version