Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … సూపర్ హిట్ గా నిలిచింది….!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … సూపర్ హిట్ గా నిలిచింది….!

  • February 27, 2023 / 04:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … సూపర్ హిట్ గా నిలిచింది….!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది.

మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.ఆ తర్వాత కొంచెం స్లో అయినా టార్గెట్ ను రీచ్ అయ్యి సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 17.25 cr
సీడెడ్ 16.48 cr
ఉత్తరాంధ్ర 7.46 cr
ఈస్ట్ 5.60 cr
వెస్ట్ 4.20 cr
గుంటూరు 6.32 cr
కృష్ణా 4.54 cr
నెల్లూరు 2.93 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 64.78 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.84 cr
ఓవర్సీస్ 5.79 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 75.41 cr (షేర్)

‘వీరసింహారెడ్డి’ చిత్రానికి రూ.67.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.68 కోట్ల షేర్ ను రాబట్టల్సి.. ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.75.41 కోట్ల షేర్ ను రాబట్టి ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.7.41 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది. బాలకృష్ణ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది ‘వీరసింహారెడ్డి’.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

related news

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Gopichand Malineni: ‘బాడీ గార్డ్’ ‘విన్నర్’ నాకు గొప్ప పాఠాలు నేర్పాయి : గోపీచంద్ మలినేని!

trending news

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

2 hours ago
Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

6 hours ago
War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

War 2: ‘వార్‌ 2’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఎవరికి ఇచ్చినట్లు.. ఆ షాట్సేంటి? ఆ వీఎఫెక్స్‌ ఏంటి?

11 hours ago
Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

13 hours ago
Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

Jr NTR, Manchu Manoj: ఎన్టీఆర్, మనోజ్… అభిమానులే కొండంత అండ..!

1 day ago

latest news

పెద్ద నిర్మాణ సంస్థలో రూపొందే సినిమాలకి కూడా ఇలాంటి ఇబ్బందులా.. దారుణం..!

5 hours ago
Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Sukumar: సినిమా మాస్ జానాల కోసమే తీయాలా?

7 hours ago
Mahesh Babu: రాజమౌళి తర్వాత ఆ క్రేజీ దర్శకులతో మహేష్ సినిమా!

9 hours ago
Jr NTR: మొన్న ‘దేవర’.. ఇప్పుడు ‘వార్ 2’.. దీనిని గమనించారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version