Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Venkatesh, Anil Ravipudi: వెంకీ – అనిల్‌ ‘ఎక్స్‌’ సందడి మొదలు.. ఆ రోజే వస్తాం అంటూ..

Venkatesh, Anil Ravipudi: వెంకీ – అనిల్‌ ‘ఎక్స్‌’ సందడి మొదలు.. ఆ రోజే వస్తాం అంటూ..

  • August 16, 2024 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh, Anil Ravipudi: వెంకీ – అనిల్‌ ‘ఎక్స్‌’ సందడి మొదలు.. ఆ రోజే వస్తాం అంటూ..

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు ఎన్ని వచ్చినా చూడాలని అనిపిస్తుంది. అంతగా ఆ సినిమాలు జనాల మీద ఇంపాక్ట్‌ చూపించాయి. అలాంటి కాంబినేషన్లలో వెంకటేశ్‌ (Venkatesh)  – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ఒకటి.‘ఎఫ్‌ 2’, (F2 Movie) , ‘ఎఫ్‌ 3’ (F3 Movie)  సినిమాలతో అదరగొట్టిన ఈ జోడీ.. ఇప్పుడు కొత్త సినిమా ప్రారంభించింది. తాజాగా ఈ సినిమా సెట్‌లోకి కథానాయకుడు వెంకటేశ్‌ వచ్చారు. ఆ విషయాన్ని తెలియజేస్తూ సినిమా టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. దాంతోపాటు ఎక్కడో ఉన్న చిన్న డౌట్‌ని క్లియర్‌ చేసేసింది.

Venkatesh, Anil Ravipudi

గత రెండు సినిమాలు చూశాక.. వెంకీ, అనిల్‌ కలిస్తే వెండితెరపై ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవే ఉండదు అని ఈజీగా చెప్పేయొచ్చు. ఇప్పుడు #VenkyAnil3 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా కాన్సెప్ట్‌ కూడా చెప్పేశారు. ఆ లెక్కన సినిమా పేరు కూడా దాదాపు తెలిసిపోయింది. ఆ విషయం పక్కన పెడితే.. సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఉన్న డౌట్‌ను కూడా క్లియర్‌ చేసేసింది టీమ్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని పొల్లాచ్చిలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో వెంకటేశ్‌ అడుగుపెట్టారు. ఈ మేరకు షూటింగ్‌ లోకేషన్స్‌లోని విజువల్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. వెంకటేష్‌ లుంగీ కట్టి, కళ్లజోడుతో వెంకటేశ్‌ కొత్త లుక్‌లో కనిపించాడు. ‘‘మాజీ పోలీసాఫీసర్‌ ఫుల్ ఎనర్జీతో తిరిగి తన డ్యూటీని మొదలుపెట్టాడు’’ అని రాసుకొచ్చింది టీమ్‌. ట్రయాంగిల్‌ లవ్‌ కమ్‌ క్రైమ్‌ కమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ జోనర్‌లో రూపొందుతున్న సినిమాను 2025 సంక్రాంతి బరిలో రిలీజ్‌ చేస్తున్నట్టు మరోసారి టీమ్‌ అనౌన్స్‌ చేసింది.

ఇప్పటికే ఈ ప్రకటన వచ్చేయగా.. ఇంకా వెంకటేశ్‌ షూటింగే స్టార్ట్‌ చేయలేదు, ఎలా సాధ్యం అనే సన్నాయి నొక్కులు వినిపించాయి. తాజాగా వీడియోతో క్లారిటీ ఇచ్చేసింది టీమ్‌. సినిమాలో వెంకటేష్‌ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎక్స్‌ లవర్‌, ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌ మధ్య జరిగే కథ ఈ సినిమా.

జీవితానికి గౌరవం ఎక్కడుంది.. ఉపాసన షాకింగ్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Anil Ravipudi
  • #Meenakshi Chaudhary
  • #Venkatesh

Also Read

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

related news

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Venkatesh: వెంకటేష్ త్యాగం..చిరు కోసమా? అనిల్ కోసమా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Bandla Ganesh: స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

trending news

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

1 hour ago
Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

14 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

14 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

15 hours ago
Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

1 hour ago
Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

14 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

15 hours ago
Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

15 hours ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version