Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘లైగర్’ విషయంలో విజయ్ దేవరకొండ స్టన్నింగ్ డెసిషన్..!

‘లైగర్’ విషయంలో విజయ్ దేవరకొండ స్టన్నింగ్ డెసిషన్..!

  • February 25, 2021 / 01:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘లైగర్’ విషయంలో విజయ్ దేవరకొండ స్టన్నింగ్ డెసిషన్..!

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ‘లైగర్’ అనే చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని ఛార్మీ,పూరి,కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అనన్య పాండే హీరోయిన్ కావడంతో కుర్రకారు కూడా ఈ చిత్రం పై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ చిత్రం విషయంలో విజయ్ దేవరకొండ ఓ స్టన్నింగ్ డెసిషన్ తీసుకున్నాడట.

దానిని పూరీ – ఛార్మి లకు చెప్పగా వారు స్టన్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంతకీ విజయ్ దేవరకొండ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి అనుకుంటున్నారా? అంతలా పూరిని,ఛార్మీ ని అవాక్ అయిపోయేలా చేసేసిందా? అని అందరికీ అనిపించవచ్చు. ఇంతకీ విజయ్ తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి అంటే.. ‘ ‘లైగర్’ షూటింగ్ సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేసేద్దామని.. రాత్రైనా సరే షూటింగ్ వెంటనే ప్యాక్ అప్ చెప్పొద్దని.. అవసరమైతే తాను హోటల్‌కు కూడా వెళ్లకుండా ‘లైగర్’‌ సెట్లోనే పడుకుంటాను అని పూరీ- చార్మీ లకు చెప్పాడట.

కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.అందుకే విజయ్ ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ తీసుకున్న డెసిషన్ పై పూరి- ఛార్మీ లు హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక ‘లైగర్’ సెట్లో తాజాగా రమ్యకృష్ణ కూడా జాయినైన సంగతి తెలిసిందే. నెట్లో దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #CHARMME KAUR
  • #Getup Srinu
  • #karan johar
  • #Liger Movie

Also Read

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

related news

Vijay Deverakonda: అప్పుడు యాస నప్పలేదు.. ఇప్పుడు జాగ్రత్తపడతారా? లేకపోతే రిస్క్‌ చేస్తున్నట్లే?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Vijay and Rana: ఆ హీరోలకు షాకిచ్చిన ఈడీ.. టాలీవుడ్‌ నటుల ఆస్తులు అటాచ్‌ అవుతాయా?

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

trending news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

Prabhas: ప్రభాస్ కొత్త లుక్.. ఆ సినిమా కోసమేనా

1 min ago
Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: కొరటాలకి హ్యాండిచ్చిన పవన్ కళ్యాణ్

2 hours ago
Nidhhi Agerwal:  ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

Nidhhi Agerwal: ‘వీరమల్లు 2’ … నిధి అగర్వాల్ షాకింగ్ అప్డేట్

6 hours ago
SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

SKN: హీరోయిన్లూ.. నచ్చిన డ్రెస్సులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాటలూ పట్టించుకోకండి

6 hours ago
Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

22 hours ago

latest news

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

23 hours ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

24 hours ago
King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version