Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

  • June 20, 2025 / 06:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

‘ఎఫ్‌ 2’ (F2), ‘ఎఫ్‌ 3’ (F3).. ఈ సినిమాలకు సంబంధించి ప్రచారం సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)ని చూసి ‘ఏంటీ ప్రచారం.. ఎవరిదీ ప్లానింగ్‌’ అని అనుకున్నారు టాలీవుడ్‌ జనాలు. ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాలు వచ్చాక ఆ మొత్తం బాధ్యతలు ఆయనే భుజానికి వేసుకొని నడుపుతున్నారు అని తెలిసింది. కొంతమంది దర్శకుల్లా ఈ పనులు బాగా చేసి సినిమాను సరిగ్గా తీయరు అనే విమర్శ కూడా లేదు. ఎందుకంటే నాన్‌ పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ 100 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో నడుస్తున్న దర్శకుడు ఆయన.

Anil Ravipudi

ఇప్పుడు ఆయన గురించి ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆయన సినిమా షెడ్యూల్స్‌ను చకాచకా ముగిస్తుండటంతో మరోసారి ఆయన పనితనం గురించి చర్చలు మొదలయ్యాయి. మెగా 157 (రఫ్ఫాడించేద్దాం) సినిమా ముస్సోరి షెడ్యూల్‌ను అనిల్‌ రావిపూడి ముగించారు. చిన్న చిన్న షెడ్యూల్స్‌కి ప్లానింగ్ చేసుకుని చకా చకా ముగించేస్తున్నారు ఆయన. చిరంజీవి (Chiranjeevi), నయనతార (Nayanthara), కేథరిన్‌  మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించారట అక్కడ. ఇంత కాస్టింగ్‌తో అలా ముగించడం వెనుక పెద్ద ప్లానింగే ఉంది అని చెప్పాలి.

What is anil ravipudi planning2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు
  • 4 33 ఏళ్ళ ‘పెద్దరికం’ గురించి 15 ఆసక్తికర విషయాలు…!

ఇక వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తారట. ఈ సారి చిరంజీవి, వెంకటేశ్‌ (Venkatesh), నయనతార పాత్రల మీద షూటింగ్‌ ఉంటుంది అని చెబుతున్నారు. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. సంక్రాంతికి ‘రఫ్ఫాడించేద్దాం’ అని ముందుగా టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని సినిమా చేస్తుండటంతో ప్లానింగ్‌ ప్రకారం షెడ్యూల్స్‌ నడిపిస్తున్నారట.

There is a lot of praise for Anil Ravipudi.. but that is the minus.2

ఈ రోజుల్లో షెడ్యూల్‌ – వాయిదాలు పెనవేసుకుని స్టార్‌ హీరోల సినిమాలు నడుస్తున్నాయి. మరి అనిల్‌కి ఇలా ఎలా సాధ్యమవుతోంది అనేది ఆయనే చెప్పాలి.అన్నట్లు ముస్సోరి షెడ్యూల్‌ అయిపోయింది అని చెబుతూ నిన్న అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. అందులో చిరంజీవి, నయనతార (Nayanthara) ఫొటోలు బ్లర్‌ చేసి పెట్టారు. చూచాయగా కనిపిస్తున్న చిరు లుక్‌ అయితే అదిరిపోయింది అని చెప్పాలి.

 ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Chiranjeevi
  • #Daggubati Venkatesh
  • #Nayanthara

Also Read

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sivaji: హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్స్‌.. నోరు జారాడు.. ఏమీ అనుకోవద్దన్నాడు..!

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

related news

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiranjeevi: ఎట్టకేలకు చిరంజీవి – శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌.. ఎప్పుడు స్టార్ట్‌ అంటే?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Anil Ravipudi: ఆ క్యారెక్టర్‌ స్ఫూర్తి ఆ కల్ట్‌ సినిమానే.. నా కొడుకుని కూడా మారుస్తున్నాను.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Akhanda 2: ‘అఖండ 2’.. ‘సైరా..’ రికార్డు బ్రేక్ చేయలేకపోవడానికి కారణం అదేనా?

trending news

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

Sivaji: హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ కామెంట్స్.. మండిపడ్డ అనసూయ, చిన్మయి

25 mins ago
Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

Champion: ‘ఛాంపియన్’ మూవీని కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 5 కారణాలు

3 hours ago
Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

Rowdy Janardhana: బండెడు అన్నం.. కుండెడు రక్తం.. ఏడాది ముందే గ్లింప్స్‌.. కారణమేంటి?

3 hours ago
This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

5 hours ago
Sivaji: హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్స్‌.. నోరు జారాడు.. ఏమీ అనుకోవద్దన్నాడు..!

Sivaji: హీరోయిన్ల డ్రెస్‌లపై శివాజీ కామెంట్స్‌.. నోరు జారాడు.. ఏమీ అనుకోవద్దన్నాడు..!

5 hours ago

latest news

Geetha Arts: అల్లు అరవింద్ పెద్ద సినిమా ఎవరితో? చర్చల్లోకి ఇద్దరు అగ్ర హీరోల పేర్లు!

10 mins ago
Chiranjeevi: చిరంజీవి క్లారిటీ ఇచ్చినా.. ట్రోలర్లు రెడీ అవుతున్నారా? ‘క్రింజ్‌’ ని హైలైట్‌ చేస్తారా?

19 mins ago
Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

19 hours ago
Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

20 hours ago
Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version