Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » గీత ఆర్ట్స్ లో మెగాస్టార్.. ఎందుకు ఆగినట్లు?

గీత ఆర్ట్స్ లో మెగాస్టార్.. ఎందుకు ఆగినట్లు?

  • December 28, 2024 / 08:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గీత ఆర్ట్స్ లో మెగాస్టార్.. ఎందుకు ఆగినట్లు?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గీతా ఆర్ట్స్ అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిరు సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు (Mechanic Alludu) లాంటి బ్లాక్ బస్టర్స్ గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలై చిరంజీవి (Chiranjeevi) కరీర్‌లో కీలకమైన సినిమాలుగా నిలిచాయి. కానీ చిరు రీ ఎంట్రీ తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Chiranjeevi

Chiranjeevi

చివరగా చిరు గీత ఆర్ట్స్ లో చేసిన సినిమా డాడీ. ఇక చిరు రీ ఎంట్రీ సమయంలో తనయుడు రామ్ చరణ్ (Ram Charan) “కొణిదెల ప్రొడక్షన్స్” అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి వరుసగా నాలుగు సినిమాలను నిర్మించారు. ‘ఖైదీ నంబర్ 150,(Khaidi No. 150) ‘ ‘సైరా నరసింహా రెడ్డి, (Sye Raa Narasimha Reddy)‘ ‘ఆచార్య (Acharya) ,’ ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమాలు ఇతర బ్యానర్లతో కొంత దూరంగా ఉండటాన్ని చూపించాయి. ఇక గీతా ఆర్ట్స్ లో చిరు సినిమా ఉండకపోవడం వెనుక ప్రత్యేక కారణం లేకపోయినా, అందరికీ కనిపించిన విషయం మాత్రం అంచనాల భారం కావచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సురేశ్‌బాబు షాకింగ్‌ కామెంట్స్‌... అల్లు అర్జున్‌ గురించేనా?
  • 2 సీఎం రేవంత్‌తో ఇండస్ట్రీ మీటింగ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ ఆగ్రహం!
  • 3 గవర్నమెంట్‌ - టాలీవుడ్‌ మీటింగ్‌... ఈ ప్రశ్నలకు ఆన్సర్‌లు ఎవరిస్తారు?

Why Geetha arts stopped collaborating with Chiranjeevi

గీతా ఆర్ట్స్ గత కొంతకాలంగా పెద్ద ప్రాజెక్ట్‌లకు కాకుండా మీడియం రేంజ్ సినిమాలకు ఎక్కువగా ఫోకస్ చేసింది. అల్లు అరవింద్ (Allu Aravind) పర్యవేక్షణలో బన్నీ వాసు (Bunny Vasu ) గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమాలను హ్యాండిల్ చేస్తూ, కొత్త డైరెక్టర్స్, హీరోలతో ప్రయోగాత్మక ప్రాజెక్ట్ లను తీసుకువస్తున్నారు. బన్నీ, అరవింద్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టులు మాత్రం గీతా ఆర్ట్స్ కి భారీ విజయాలను తీసుకొచ్చాయి. ఇక మెగాస్టార్-అరవింద్ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నా, అభిమానులు మాత్రం ఎందుకు ఈ కాంబో రీ ఎంట్రీ తర్వాత రాలేదని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

Why Geetha arts stopped collaborating with Chiranjeevi

చిరు (Chiranjeevi) సినిమా అంటే ఆడిషనల్ ప్రెషర్ కావచ్చు, లేదా సరైన కథ కోసం ఎదురుచూడటం కావచ్చు. కానీ ఫ్యామిలీకి గ్యాప్ లేదని, అన్ని సరైన సమయంలోనే జరగాలని ఇరు కుటుంబాలూ స్పష్టంగా చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గీతా ఆర్ట్స్ నుంచి చిరు సినిమా వచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్నా, సరైన స్క్రిప్ట్‌తో అందరి అంచనాలను దాటేలా ఈ కాంబో మళ్లీ తెరపైకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

శర్వా – నాని.. ఆ బయోపిక్ చేస్తే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Chiranjeevi

Also Read

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా “ఆత్మ కథ” చిత్ర ప్రారంభం

related news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

Mega 157: చిరంజీవికి #157 అచ్చి రావడం లేదా? ఈ నెంబరు సినిమాకు అడ్డంకులే అడ్డంకులు!

Vishwambhara: గుడ్‌ & బ్యాడ్‌ న్యూస్‌: ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ ‘లీక్‌’ చేసిన చిరంజీవి.. కానీ!

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

trending news

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

Mana ShankaraVaraprasad Garu Glimpse: వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్లింప్స్.. రఫ్ఫాడించింది!

2 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

3 hours ago
Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

Paradha Review in Telugu: పరదా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్  చాలా బెటర్

Vishwambhara Glimpse: ‘విశ్వంభర’ ‘మెగా బ్లాస్ట్..’ రివ్యూ.. ఈ గ్లింప్స్ చాలా బెటర్

19 hours ago
హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

హోటల్ రూమ్ కి రావాలంటూ నటికి వేధింపులు

20 hours ago

latest news

Kalyan Ram: ‘పటాస్’ తో వచ్చిన లాభాలు రవితేజ సినిమాతో పోయాయి

5 hours ago
Sunil: ముద్దు సీన్ లేదు అంటేనే సునీల్ పక్కన హీరోయిన్ గా చేస్తానందట..!

6 hours ago
Comedian Ramachandra: పక్షవాతం వచ్చి మంచాన పడ్డ కమెడియన్

21 hours ago
Coolie Collections: వీకెండ్ వరకు సూపర్.. తర్వాత యావరేజ్

22 hours ago
War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

War 2 Collections: జస్ట్ బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించింది

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version