Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: అన్ స్టాపబుల్ పార్ట్2 లో పవన్ ఆ విషయాలను చెప్పనున్నారా?

Pawan Kalyan: అన్ స్టాపబుల్ పార్ట్2 లో పవన్ ఆ విషయాలను చెప్పనున్నారా?

  • February 6, 2023 / 05:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అన్ స్టాపబుల్ పార్ట్2 లో పవన్ ఆ విషయాలను చెప్పనున్నారా?

స్టార్ హీరో బాలకృష్ణకు ప్రస్తుతం గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయని ఆయన నటిస్తున్న సినిమాలు, ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షోలు, ఆయన నటిస్తున్న సినిమాలు కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్టవుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అన్ స్టాపబుల్ షో పవన్ ఎపిసోడ్ ప్రోమో పార్ట్2 రిలీజ్ కాగా అన్ స్టాపబుల్ పార్ట్2 పవన్ ఎపిసోడ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.

ఈ ప్రోమో చివర్లో అణువును ఇరుకున పెడితే అణుబాంబు అవుతుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ ఎపిసోడ్ తో పవన్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ సినిమాలు, రాజకీయాల్లో కొనసాగుతారో లేక రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారో ఈ ఎపిసోడ్ తో క్లారిటీ రానుందని సమాచారం. ప్రోమోలో బాలయ్య పవన్ ను ఇరుకున పెట్టే ప్రశ్నలను సంధించగా

ఆ ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు చెబుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియోకు 17 లక్షలకు పైగా వ్యూస్ రాగా ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ టాక్ షోలకు హాజరు కావడానికి ఇష్టపడరు. బాలయ్యపై అభిమానం ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ ఈ షోకు హాజరయ్యారని సమాచారం అందుతోంది.

బాలయ్య ప్రస్తుతం అనిల్ సినిమాతో బిజీగా ఉండగా పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ పార్ట్2 కు క్రిష్ కూడా గెస్ట్ గా హాజరు కాగా క్రిష్ ఈ ఎపిసోడ్ లో హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన విషయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #pawan kalyan
  • #Unstoppable With NBK 2

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

14 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

19 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

20 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

23 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

42 mins ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

2 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

18 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version