Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

  • January 7, 2021 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా..?

అగ్ర హీరోల చుట్టూ డైరెక్టర్స్ కథలు పట్టుకుని తిరగడం అనేది తెలుగు ఇండస్ట్రీలో కొత్తదేం కాదు.. అనాదిగా వస్తున్న ఆచారమే. నిజానికి ప్రొడ్యూసర్స్ చుట్టూ డైరెక్టర్స్ కథలు పట్టుకుని తిరిగే రోజులు తగ్గిపోయాయనే చెప్పాలి. హీరో డేట్స్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రొడ్యూసర్స్ వచ్చేస్తున్న ఈరోజుల్లో అందరి చూపు అగ్రహీరోలపైనే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి హిట్స్ ఇచ్చినా కూడా తర్వాత హీరోల డేట్స్ దొరక్క చాలామంది దర్శకులు కథలని పట్టుకుని ఏం చేయాలో అర్ధం కాక కూర్చున్నారు. ఒక్కసారి అపాయింట్మెంట్ ఇస్తే కథ వినిపించి ఓకే చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆశతోనే ఉన్నాడు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల.

ఛలో, భీష్మ సినిమాలతో వరస హిట్లు కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్‌ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే కథని రెడీ చేయడమే కాదు స్క్రిప్ట్‌ వర్క్‌ తో సిద్ధంగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. నిజానికి భీష్మ సినిమా చేసేటపుడు తన తర్వాత సినిమా మహేష్ బాబుతో చేద్దామని ఫిక్స్ అయ్యాడట. సూపర్‌ స్టార్‌ ని కలిసే సమయం కోసం ఇప్పుడు మనోడు ఎదురుచూస్తున్నాడు. ఒక్కసారి మీట్‌ అయితే చాలు స్క్రిప్ట్‌ ని మహేష్‌ చేతికిచ్చి ఓకే చేయించుకుంటానన్నధీమాతో ఉన్నాడు మన దర్శకుడు. కథతో పాటు స్క్రిప్ట్‌ సిద్ధంగా ఉంటేనే మహేష్‌ బాబు దర్శకులతో సినిమా చేయడానికి రెడీగా ఉంటాడన్న విషయం తెలిసిందే.

Mahesh Babu Planning Next With Venky Kudumula1

సో, ఇప్పుడున్న మహేష్ బిజీ షెడ్యూల్ లో బాబు ఎవరికి డేట్స్ ఇస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. లాస్ట్ టైమ్ ఇలాగే డేట్స్ ఇచ్చి కూడా కొన్ని కారణాల వల్ల వంశీపైడిపల్లి సినిమా మిస్ అయ్యింది. ఆ కొన్ని కారణాలేంటి అనేది ఇప్పటి వరకూ తెలియలేదు. ఇక సుకుమార్ విషయంలో కూడా అదే జరిగింది. సడన్ గా పరుశురామ్ స్క్రిప్ట్ తో సహా సిద్ధం అనేసరికి బాబు సర్కారి వారి పాట ని స్టార్ట్ చేసేసాడు. అందుకే, ఇప్పుడు ఈ విషయం తెలుసుకొన్న వెంకీ కుడుమల పక్కా ప్లాన్‌ తో స్క్రిప్ట్ వర్క్ తో రెడీ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ కథ కూడా మెసేజ్‌ ఓరియెంటెడ్‌ కామెడీ సినిమానే అని కూడా గుసగుసలాడేసుకుంటున్నారు. మరి బాబు ఏం చెప్తాడు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Director Venky Kudumula
  • #mahesh
  • #Mahesh Babu
  • #SSMB27

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version