Sriranga Neethulu OTT: సుహాస్ కొత్త సినిమా.. ఇలా చేశారేంటి? ఎందుకీ కన్ఫ్యూజన్?
థియేటర్ ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత క్యాసెట్/ సీడీ / డీవీడీ… ఒకప్పుడు తెలుగు సినిమా రిలీజ్ ఇలా ఉండేది. ఆ తర్వాత సాంకేతికతలో మార్పులు వచ్చి ఓటీటీల హవా పెరిగాక థియేటర్ తర్వాత ఓటీటీలు వస్తున్నాయి, ఆ తర్వాత టీవీలు వస్తున్నాయి. కొన్ని ఓటీటీల్లో వచ్చే సినిమాలు దొంగచాటుగా యూట్యూబ్‌లోకి కూడా వస్తున్నాయి. కొన్ని అధికారికంగా వచ్చేస్తున్నాయి. కానీ ఓ తెలుగు సినిమా ఓటీటీకి కాకుండా థియేటర్ నుండి నేరుగా యూట్యూబ్‌కి వచ్చేయాలని అనుకుంది. […]