Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Gallery » Kalidas Jayaram Wedding Photos: వైరల్ అవుతున్న సీనియర్ స్టార్ హీరో కొడుకు పెళ్లి ఫోటోలు!

Kalidas Jayaram Wedding Photos: వైరల్ అవుతున్న సీనియర్ స్టార్ హీరో కొడుకు పెళ్లి ఫోటోలు!

  • December 9, 2024 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalidas Jayaram Wedding Photos: వైరల్ అవుతున్న సీనియర్ స్టార్ హీరో కొడుకు పెళ్లి ఫోటోలు!

సీనియర్ స్టార్ హీరో జయరాం (Jayaram Subramaniam) కుమారుడు కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) పెళ్లి నిన్న కేరళలో ఘనంగా గుడిలో జరిగింది. తన ప్రియురాలు తరిణిని గురువాయూర్ గుడిలో పెళ్ళాడాడు. కాళిదాస్ జయరామ్ తమిళ, మలయాళ భాషల్లో హీరోగా నిలదుక్కుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. తరిణి ఆల్రెడీ మోడల్ గా ఫుల్ ఫామ్ లో ఉంది. గత నవంబర్ లో అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ తో తన రిలేషన్ షిప్ ను కన్ఫర్మ్ చేశాడు కాళిదాస్. ఈ ఇద్దరు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Kalidas Jayaram Wedding Photos:

ఇకపోతే.. చాలా లిమిటెడ్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ హాజరైన ఈ పెళ్లి వేడుక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేరళ మినిస్టర్ మరియు ఒకప్పటి స్టార్ హీరో అయిన సురేష్ గోపి ఈ వేడుకలో పాలుపంచుకున్నాడు. ఇకపోతే.. 2016లో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన కాళిదాస్ జయరాంకు “విక్రమ్” (Vikram) సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan ) కొడుకుగా పోషించిన చిన్న పాత్ర మినహా సరైన హిట్ లేదు. అటు తమిళంలో, ఇటు మలయాళంలో హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మరోసారి వార్తల్లో మంచు కుటుంబం ఈసారి ఏమవుతుందో?
  • 2 సంధ్య థియేటర్ ఘటనపై సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్!
  • 3 విజయ్ దేవరకొండ పెళ్లి.. అసలైన వ్యక్తే క్లారిటీ ఇచ్చారుగా..!

ఇటీవల విడుదలైన “రాయన్”లో (Raayan) మాత్రం తమ్ముడి క్యారెక్టర్ పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి పెళ్లి అనంతరమైనా హీరోగా సరైన విజయం అందుకుంటాడో లేదో చూడాలి. మరోపక్క.. కాళిదాస్ జయరామ్ తండ్రి జయరాం మాత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. నిజానికి హీరోగా కంటే క్యారెక్టర్ ఆరిస్టుగానే ఆయన ఎక్కువ సంపాదిస్తున్నాడు ఇప్పుడు. ఆల్రెడీ తండ్రి బాటలోనే క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న కాళిదాస్, తండ్రి స్థాయిలో ఎప్పటికీ బిజీ అవుతాడో మరి.

View this post on Instagram

A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram)

A post shared by Ś.VàRšHà (@s__varsha_makeupartist)

View this post on Instagram

A post shared by Viral Cuts (@urs_cuts_is_here)

View this post on Instagram

A post shared by Malayali._.media_. (@malayali_mediaa)

View this post on Instagram

A post shared by she (@arora.editz)

View this post on Instagram

A post shared by . (@ilamaithirumbudhee)

View this post on Instagram

A post shared by Fairytale Weddings (@fairytaleweddings_ind)

View this post on Instagram

A post shared by B4blaze Malayalam (@b4blazemalayalam)

View this post on Instagram

A post shared by Abith Pullat (@abithpullat)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jayaram
  • #Kalidas Jayaram

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

6 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

6 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

8 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version