Vidya Vasula Aham OTT: ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న రాజశేఖర్ కూతురి సినిమా
సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటిస్తే చాలు.. ఆ సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడుతుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అనగానే పెద్ద సినిమాల యూనిట్లు డేట్స్ లాక్ చేసుకుని జాగ్రత్త పడుతుంటాయి. అలాంటి టైంలో చిన్న సినిమా బరిలో నిలుస్తుంది అంటే.. దానిపై ఎక్కువ డిస్కషన్స్ జరుగుతాయి. అందుకే ‘విద్య వాసుల అహం’ (Vidya Vasula Aham) అనే సినిమా యూనిట్ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అది ఈ సంక్రాంతికి కాదండోయ్.. గత ఏడాది సంక్రాంతికి. అవును […]