Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actor Prashanth: రెండో పెళ్ళి చేసుకోబోతున్న సీనియర్ హీరో ప్రశాంత్..!

Actor Prashanth: రెండో పెళ్ళి చేసుకోబోతున్న సీనియర్ హీరో ప్రశాంత్..!

  • March 23, 2022 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Prashanth: రెండో పెళ్ళి చేసుకోబోతున్న సీనియర్ హీరో ప్రశాంత్..!

సీనియర్ హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కొడుకే ఈ ప్రశాంత్. ‘తొలి ముద్దు’ ‘దొంగ దొంగ’ ‘జీన్స్’ ‘ప్రేమ కావ్యం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడు. అయితే ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ తెలుగులో కనిపించలేదు. తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. కొన్నాళ్ళకు అక్కడ కూడా సక్సెస్ లు లేకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు.

Click Here To Watch NEW Trailer

మొన్నామధ్య ‘వినయ విధేయ రామ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని చాలా కాలం తర్వాత పలకరించాడు కానీ ఆ చిత్రం ఇతని సెకండ్ ఇన్నింగ్స్ కు బూస్టప్ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్లో హిట్ అయిన ‘అందాదున్’ తమిళ రీమేక్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు ఇతని పేరు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇతను రెండో పెళ్ళి చేసుకోబోతున్నాడట. 2005 లో వి.డి.జి లక్ష్మీని పెళ్ళి చేసుకున్న ప్రశాంత్ 2006లో ఓ బిడ్డకు జన్మనిచ్చాడు కూడా.

కానీ ఆ తర్వాత 3ఏళ్ళకి తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కొద్దిరోజులుగా ఓ అమ్మాయితో కలిసుంటున్నాడట. త్వరలోనే ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అయితే ప్రశాంత్ రెండో పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి కూడా విడాకులు తీసుకున్న అమ్మాయేనట. ఈమెది కూడా చెన్నై అని తెలుస్తుంది. వీరి పెళ్ళికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందట. ప్రస్తుతం ప్రశాంత్ వయసు 48 సంవత్సరాలు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prashanth
  • #Andadun remake
  • #Prashanth

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

9 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

9 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

12 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

14 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

15 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version