Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Meera Jasmine: స్నేహ,భూమిక ల బాటలో సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్!

Meera Jasmine: స్నేహ,భూమిక ల బాటలో సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్!

  • April 16, 2021 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meera Jasmine: స్నేహ,భూమిక ల బాటలో సీనియర్ స్టార్ హీరోయిన్ మీరా జాస్మిన్!

కెరీర్ ప్రారంభంలో పలు మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్.. శివాజీ హీరోగా నటించిన ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంలో ఈమె తన నటనతో ఆకట్టుకుంది. సినిమా కూడా హిట్టవ్వడంతో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో ‘గుడుంబా శంకర్’, రవితేజతో ‘భద్ర’ వంటి సినిమాలు చేసే అవకాశం ఈమెకు లభించింది. ఇందులో ‘భద్ర’ సూపర్ హిట్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంది మీరా జాస్మిన్.

ఆ తరువాత బాలకృష్ణ, గోపీచంద్, జగపతి బాబు వంటి క్రేజీ హీరోల సినిమాల్లో నటించింది. కానీ అవేమి ఈమెకు హిట్లు ఇవ్వలేదు. శ్రీకాంత్ తో చేసిన ‘యమగోల’, రాజశేఖర్ తో చేసిన ‘గోరింటాకు’ సినిమాలు హిట్లు అయినప్పటికీ ఈమెకు కలిసి రాలేదు. ఇక 2014 లో పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈమె ఓ మలయాళం సినిమాలో నటించింది. అది గెస్ట్ రోలే అయినప్పటికీ ఈమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.

దాంతో వరుసగా కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో ఈమె నటించడానికి ఆసక్తి చూపిస్తోందట. ఇప్పటికే కొంతమంది దర్శకులు తెచ్చిన కథలను కూడా వినినట్టు తెలుస్తోంది. ఇక టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఈమెను సంప్రదిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్లో కూడా రీ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సత్తా చాటాలని ఈమె భావిస్తోంది. అంటే త్వరలోనే ఈమెను మళ్ళీ తెలుగు సినిమాలో చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కనుందన్న మాట.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera jasmine
  • #Actress Meera jasmine
  • #Meera
  • #Meera jasmine

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

20 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

20 hours ago

latest news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

23 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 day ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version