కంచె (Kanche) సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోయిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) . తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. చివరగా ‘అఖండ’ (Akhanda) సినిమాలో బాలకృష్ణకు (Nandamuri Balakrishna) జోడీగా తన నటనతో ఆకట్టుకుంది ప్రగ్యా. ప్రస్తుతం హిందీలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుంది.
మరోపక్క ఛాన్స్ లు దొరికిన ప్రతిసారి నెవర్ బిఫోర్ అనే విధంగా ఫోటో షూట్లలో పాల్గొంటుంది ప్రగ్యా జైస్వాల్. ఈ మధ్య కాలంలో ప్రగ్యా జైస్వాల్ చేస్తున్న గ్లామర్ షో మామూలుగా ఉండటం లేదు. మునుపటికంటే ఆమె అందాల ప్రదర్శన ఇంకా పెంచేసింది. తాజాగా ప్రగ్యా . ప్రగ్యా షేర్ చేసిన ఫొటోలో మరోసారి తన అందాల వేడి చూపించింది. మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి :
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram