Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Vijay,Kartikeya: 5 ఏళ్ళ తర్వాత సక్సెస్ లు చూసిన విజయ్ దేవరకొండ, కార్తికేయ గుమ్మకొండ!

Vijay,Kartikeya: 5 ఏళ్ళ తర్వాత సక్సెస్ లు చూసిన విజయ్ దేవరకొండ, కార్తికేయ గుమ్మకొండ!

  • September 2, 2023 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Kartikeya: 5 ఏళ్ళ తర్వాత సక్సెస్ లు చూసిన విజయ్ దేవరకొండ, కార్తికేయ గుమ్మకొండ!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో. అలాగే కార్తికేయ గుమ్మకొండ.. ఇతనికి కూడా మంచి క్రేజ్ ఉంది. విజయ్ దేవరకొండ టైర్ 2 హీరోల్లో టాప్ ఆర్డర్ లో ఉంటే.. కార్తికేయ గుమ్మకొండ టైర్ 3 హీరోల్లో టాప్ ఆర్డర్లో ఉన్నాడు. ఇమేజ్ పరంగా ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉన్నా.. ఇద్దరి విషయంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. విషయంలోకి వెళితే.. విజయ్ దేవరకొండ హిట్టు కొట్టి 5 ఏళ్ళు అయ్యింది.

అతని చివరి హిట్ సినిమా 2018లో వచ్చిన ‘టాక్సీ వాలా’. ఆ తర్వాత (Vijay) విజయ్ చేసిన సినిమాలు అన్నీ డిజప్పాయింట్ చేశాయి. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ‘ఖుషి’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో విజయ్ సరసన సమంత నటించింది. మొదటి షోతోనే సినిమాకి సూపర్ హిట్ టాక్ లభించింది. మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ దిశగా..

‘ఖుషి’ దూసుకుపోతుంది. వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. సో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చేసినట్టే..! ఇక కార్తికేయ గుమ్మకొండ విషయానికి వస్తే.. అతని చివరి హిట్ 2018లో వచ్చిన ‘ఆర్.ఎక్స్.100 ‘ . ఆ తర్వాత ఇతను ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అయితే గత వారం వచ్చిన ‘బెదురులంక 2012 ‘ మూవీ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి కార్తికేయ గుమ్మకొండకి ఓ సక్సెస్ ను అందించింది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bedurulanka 2012
  • #Karthikeya Gummakonda
  • #Kushi
  • #Vijay Deverakonda

Also Read

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

related news

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

trending news

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

3 mins ago
Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

58 mins ago
‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

2 hours ago
Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

2 hours ago
Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

Jana Nayagan: ‘జన నాయకుడు’ వాయిదా..కానీ?

4 hours ago

latest news

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

Actress Savitri: 90 వ జయంతి సందర్భంగా “మహానటి మనస్తత్వం గురించి”

4 hours ago
Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

Samantha: సమంత-రాజ్ ల వెకేషన్ మూడ్ ఆన్…!

4 hours ago
Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

Dharma Mahesh: జిస్మత్ మండీని ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

5 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

21 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version