Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Chiru, Charan: ‘భోళా’ సెట్స్‌లో అయితే రామ్‌చరణ్‌ కనిపించాడు.. సినిమాలో కనిపిస్తాడా?

Chiru, Charan: ‘భోళా’ సెట్స్‌లో అయితే రామ్‌చరణ్‌ కనిపించాడు.. సినిమాలో కనిపిస్తాడా?

  • February 9, 2023 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru, Charan: ‘భోళా’ సెట్స్‌లో అయితే రామ్‌చరణ్‌ కనిపించాడు.. సినిమాలో కనిపిస్తాడా?

చిరంజీవి సినిమాల్లో మరో హీరో నటిండం ఇటీవల కాలంలో ఎక్కువైపోయింది. సినిమాలో అవసరం పడుతోందో లేక కావాలనే ఇంకో హీరోను యాడ్‌ చేస్తున్నారో కానీ.. ఏదో విధంగా చిరంజీవిని సోలోగా చూద్దాం అనుకునేవాళ్లకు అవకాశమే రావడం లేదు. అయితే చిరుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుందాం అనుకునేవారికి మాత్రం పండగే. ఇప్పుడు ఈ స్క్రీన్ షేర్‌ చర్చ ఎందుకు అనేగా మీ ప్రశ్న? ఎందుకంటే ‘భోళా శంకర్‌’ సినిమాలో కూడా ఇదే పరిస్థితి అంటున్నారు.

‘భోళా శంకర్‌’ సినిమాకు మాతృక అయిన ‘వేదాళం’ చూసినవాళ్లకు ఈ సినిమాలో ఇంకో హీరో ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తమిళంలో ఆ పాత్ర కోసం పెద్ద పేరున్న హీరోను తీసుకోలేదు. కానీ తెలుగు వరకు వచ్చేసరికి కాస్త మార్పులు చేస్తున్నారట. అంతేకాదు ఆ పాత్ర కోసం కాస్త పేరున్న హీరోనే తీసుకుందాం అనుకుంటున్నారని వార్తలొచ్చాయి. ఒకరిద్దరు కుర్ర హీరోల పేర్లు కూడా వినిపించాయి. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు మరో హీరో పేరు వినిపిస్తోంది.

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

ఆ హీరోనే రామ్‌చరణ్‌. అవును చరణ్‌ – చిరు మళ్లీ కలసి నటిస్తున్నారని చెబుతున్నారు. వినడానికి, నమ్మడానికి అంతగా అనువుగా లేని ఈ వార్త బుధవారం సాయంత్రం నుండి టాలీవుడ్‌ వర్గాల్లో, తెలుగు సినిమా సోషల్‌ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ‘భోళా శంకర్‌’ సినిమా సెట్‌లో రామ్‌చరణ్‌ కనిపించడమే. చరణ్ ఊరికనే ఎందుకు వెళ్తాడు. సినిమాలో నటిస్తున్నాడేమో అని ఆ చర్చల సారాంశం.

అయితే ‘భోళా శంకర్‌’లో చరణ్‌కు తగ్గ పాత్ర లేదు. కీర్తి సురేశ్‌కు భర్తగా ఓ పాత్ర ఉంది కానీ.. దానికి చరణ్‌ లాంటి స్టార్‌ హీరో అక్కర్లేదు. దీంతో అయితే చరణ్‌ ‘ఖైదీ నెం. 150’ లాగా ఏదైనా పాటలో కనిపించాలి, లేదంటే సీన్‌ అయినా చేయాలి. ఇంకా లేదంటే ఏదో తండ్రి సినిమా షూటింగ్‌ చూడటానికి వెళ్లుండాలి. అన్నట్లుగా బుధవారం నుండి ‘భోళా శంకర్‌’ మంచి బీట్‌ ఉన్న ఫాస్ట్‌ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నాడని టీమ్‌ కూడా చెప్పింది. అది చూడటానికి వెళ్లాడేమో.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Ram Charan

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

Ram Charan: నెట్‌ఫ్లిక్స్‌ మరో ‘హైప్‌’ ప్రయత్నం.. ఈసారి రామ్‌చరణ్‌ లైఫ్‌తో..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

8 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago

latest news

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

9 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

12 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

1 day ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

1 day ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version