Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Akhanda Twitter Review: బాలయ్య అభిమానులకు పూనకాలే.. కానీ..!

Akhanda Twitter Review: బాలయ్య అభిమానులకు పూనకాలే.. కానీ..!

  • December 2, 2021 / 08:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda Twitter Review: బాలయ్య అభిమానులకు పూనకాలే.. కానీ..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ కాంబినేషన్ అయినటువంటి బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కలయికలో వచ్చిన మూడవ సినిమా అఖండ మొత్తానికి థియేటర్స్ కు కొత్త కళ తీసుకు వస్తోంది. గత కొంత కాలంగా అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న అఖండ మొత్తానికి యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా సందడిని స్టార్ట్ చేసింది. ఇక సినిమాను చూసిన కొంతమంది అభిమానులు ట్విట్టర్ ద్వారా వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.

అఖండ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చే వరకు యావరేజ్ గానే ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమా మాస్ ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా అఖండ పాత్రలో అఘోరాగా బాలయ్య ఎంట్రీ పునకాలు తెప్పిస్తుందట. ఇక థమన్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉందని మాస్ అభిమానులకు పండగే అంటున్నారు. అందరూ కూడా ఫస్ట్ హాఫ్ లో కొంత నీరసంగా ఉందని చెబుతున్నారు.

ఇక బీ సి సెంటర్స్ లో పునకాలు రావడం గ్యారెంటీ అని కూడా చెబుతున్నారు. సినిమాను ఒక్కసారి చూస్తే సరిపోదు అంటూ జై బాలయ్య అనే ట్యాగ్ ను సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక సినిమాను లెజెండ్, సింహా తరహాలో ఉబించుకోవద్దని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖండ సినిమాను దర్శకుడు బోయపాటి డిఫరెంట్ మాస్ మూవీగా తెరపైకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మొదటి రోజు భారీగా వసూళ్లను అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

B and C centers lo poonakalu rakapothe question me Balayyaa chalu ee decade ki Jai Balayyaaaaaa I will for sure watch multiple times Jai Balayya #Akhanda #JaiBalayya #AkhandaMassJathara pic.twitter.com/x1O8x3cpPu

— Telugodu ᴮᵃˡᵃʸʸᵃ ᴮᵈᵃʸ ᵀʳᵉⁿᵈ ᴼⁿ ᴶᵘⁿᵉ ¹⁰ᵗʰ (@AndhraTelugodu) December 2, 2021

#Akhanda Live Updates

FIRST HALF REPORT: Though ridiculously bad at times, the first half is fairly entertaining and engaging!

Interval is 🔥🔥🔥 with Aghora Entry!!@MusicThaman Em BGM Raa, ADARAKOTTESAV 🔥🔥🔥. Peaks asalu!#AkhandaOnDec2nd#AkhandaRoaringFrom2ndDec

— FDFSLiveAus (@FDFSLiveAus) December 2, 2021

Average first half till the interval block.. the movie is superb from the entry of Akhanda character .. 2nd half has many goosebumps moments .. @MusicThaman’s bgm is outstanding and carried the theme of the movie very well. Festival for masses and watchable for others #akhanda

— Super Sampangi (@supersampangi) December 2, 2021

బోయపాటి కి దండేసి గుడి కట్టొచ్చు ఆణెమ్మ ఏమి మాస్ బొమ్మ తీసావ్ అయ్యా సీట్ లో కూర్చోడు ఒక్కోడు Kutha rampppppp 🔥🙏🏻#AkhandaROAR #Akhanda

— tarak yusuf (@NtrYusuf) December 2, 2021

God of Masses #NandamuriBalakrishna is Back with a BANG 🔥
Hattrick Blockbuster with #BoyapatiSreenu 💯#BlockbusterAkhanda #Akhanda pic.twitter.com/G7jx3qVXkx

— Pamidi GOPI N.T.R🤙💛9999 (@gopi_pamidi) December 2, 2021

Mass jatharaga #Akhanda interval racha racha.. @MusicThaman #BoyapatiSreenu #NandamuriBalakrishna 🔥🔥.. Thaman music 🔥🔥 pic.twitter.com/WrM9FXvmbi

— CULT (@Cinelover97) December 2, 2021

#Akhanda Decent 1st Half with Goosebumps interval!! 🔥

Apart from the heroine sequences, everything else is pretty good. The intro and interval are one of the best action blocks in recent times.

Good setup for 2nd half! 👍

— AkulaKoushikDhfM (@KoushikSuper369) December 2, 2021

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version