Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4: ఈ పాయింట్స్ అరియానాకి ప్లస్ అయ్యాయా..?

బిగ్ బాస్4: ఈ పాయింట్స్ అరియానాకి ప్లస్ అయ్యాయా..?

  • October 22, 2020 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4: ఈ పాయింట్స్ అరియానాకి ప్లస్ అయ్యాయా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ఏడోవారం అనూహ్యంగా అరియానా తన ఓటింగ్ ని పెంచుకుంటోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. మనం ఏడోవారం చూసినట్లయితే.., మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో అభిజిత్ కి ఎప్పటిలాగానే ఓటింగ్ హ్యూజ్ గా వస్తోంది. అయితే, ఆ తర్వాత ప్లేస్ లో అరియానా ఉంది. అన్ అఫీషియల్ బిగ్ బాస్ పోలింగ్ ఓట్లలో అరియానాకి దాదాపు 25శాతం ఓటింగ్ జరుగుతోంది.

నిజానికి లాస్ట్ టైమ్ నామినేషన్స్ లోకి వచ్చినపుడు అరియానా డేంజర్ జోన్ లో ఉంది. ఇప్పుడు ఇంతలా ఓటింగ్ జరగడం వెనక ఆమె గేమే కారణం. ఫస్ట్ వీక్ నుంచి తన గేమ్ ఎలా ఆడుతోందో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే ఆడుతోంది. ఫస్ట్ నుంచి అరియానా గేమ్ అందరికంటే డిఫరెంట్ గా సాగింది. తను ఫేస్ టు ఫేస్ ఏదైనా సమస్య ఉంటే చెప్పేయడం, నిర్మొహమాటంగా – నిక్కచ్చిగా మనసులో ఏది అనిపిస్తే అది చేయడం వల్ల ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.

అంతేకాదు, ఈవీక్ నామినేషన్స్ లో మెహబూబ్ తో చేసిన ఆర్గ్యూమెంట్ అక్కడ తను శాక్రిఫైజ్ చేస్కుని నామినేట్ అవ్వడం అనేది తన ఫెయిర్ గేమ్ ని చూపించింది. ముఖ్యంగా ఈ డిస్కషన్ వల్లే అరియానాని హౌస్ మేట్స్ మనసులు గెలుచుకుంది. ఆడియన్స్ ఓట్లు గెలుచుకుంది. అంతేకాదు, రాక్షసులు టీమ్ లో అందాలరాక్షసిగా గేమ్ ని చాలా బాలన్స్ గా ఆడటం అనేది కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అరియానాకి వస్తున్న ఓటింగ్ , సోషల్ మీడియాలో వస్తున్న ఫాలోయింగ్ ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టాప్ – 5 లిస్ట్ లో అరియానా చోటు దక్కించుకుంటుంది.

Paritala Murthy – Exclusive

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Ariyana
  • #Ariyana
  • #Ariyana Glory
  • #Bigg boss
  • #Bigg Boss 4

Also Read

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

PaPa Review in Telugu: పాపా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

7 hours ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

8 hours ago
Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

Balakrishna: అవార్డ్ ఈవెంట్ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ పేరు మర్చిపోయి నీళ్లు నమిలిన బాలయ్య

8 hours ago
Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

Kannappa Trailer: పాన్ ఇండియన్ మార్కెట్ కి ఈ కంటెంట్ సరిపోతుందా?

13 hours ago
Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

20 hours ago

latest news

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

12 hours ago
ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

ప్రముఖ యాక్టర్‌ ఇక లేరు.. అతని తనయుడు కూడా నటుడే!

19 hours ago
Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

Kamal Haasan: 17 ఏళ్ళ క్రితం వచ్చిన కమల్ హాసన్ సినిమా గురించి షాకింగ్ విషయాలు

20 hours ago
Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

Ramya Krishnan: రమ్యకృష్ణ సినిమాల్లో ఈ సిమిలారిటీని గమనించారా…?

23 hours ago
13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version