Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Suniel Narang: ఏషియన్‌ సినిమా థియేటర్లు.. ఏవి ఎంతవరకొచ్చాయి.. ఇవిగో పూర్తి క్లారిటీలు..!

Suniel Narang: ఏషియన్‌ సినిమా థియేటర్లు.. ఏవి ఎంతవరకొచ్చాయి.. ఇవిగో పూర్తి క్లారిటీలు..!

  • June 10, 2025 / 11:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suniel Narang: ఏషియన్‌ సినిమా థియేటర్లు.. ఏవి ఎంతవరకొచ్చాయి.. ఇవిగో పూర్తి క్లారిటీలు..!

స్టార్‌ హీరోలతో టైప్‌ అప్‌ అయ్యి.. సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల్ని మనం ఇన్నాళ్లూ చూశాం. అయితే అదే స్టార్‌ హీరోలతో టైఅప్‌ అయ్యి సినిమా థియేటర్లను నిర్మిస్తున్నారు ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌ (Suniel Narang). ఏఎంబీ సినిమాస్‌ పేరుతో ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబుతో (Mahesh Babu) కలసి ఓ మల్టీప్లెక్స్‌ నిర్మించి ఈ ట్రెండ్‌ను స్టార్ట్‌ చేశారాయన. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో (Allu Arjun) కలసి ఏఏఏ సినిమాస్‌ పేరుతో ఇంకో మల్టీప్లెక్స్‌ స్టార్ట్‌ చేశారు. ఇప్పుడు మరికొన్ని ఇదే దారిలో ఉన్నాయి. వీటి గురించి రీసెంట్‌గా సునీల్‌ నారంగ్‌ కొన్ని క్లారిటీలు ఇచ్చారు.

Suniel Narang

Asian Suniel Narang reveals when ART Cinemas will open its doors in Hyderabad (1)

ముందుగా చెప్పాల్సింది ఐమ్యాక్స్ గురించి. హైదరాబాద్‌లో ఒకప్పుడు ప్రసాద్స్‌లో ఐమ్యాక్స్‌ ఉండేది. ఆ తర్వాత తొలగించారు. హకీంపేటలో ఏషియన్‌ వాళ్లు ఐమ్యాక్స్‌ నెలకొల్పే ప్రయత్నంలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి అవును అనే సమాధానం ఇచ్చారు సునీల్‌ నారంగ్‌. అయితే రెండేళ్ల తర్వాతనే ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇందులో ఇంకా ఏ హీరో కూడా భాగమవ్వలేదు అని తేల్చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Asian Suniel Narang reveals when ART Cinemas will open its doors in Hyderabad (1)

ఇక రవితేజతో కలసి వనస్థలిపుం వద్ద నిర్మిస్తున్న ఏఆర్‌టీ సినిమాస్‌ చివరి దశకు వచ్చిందని చెప్పేశారు. జులై మొదటి వారంలో దీని ఓపెనింగ్‌ ఉండొచ్చని చెప్పారు. లైసెన్స్‌ పనులు, ఇంటీరియర్‌ జరుగుతోందని చెప్పారు నారంగ్‌. ఇక ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో నిర్మిస్తున్న ఏఎంబీ – విక్టరీ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. అది భారీ స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక విశాఖపట్నంలో అల్లు అర్జున్‌తో కలసి నిర్మిస్తున్న మరో థియేటర్‌ కూడా సిద్ధమవుతోందని తెలిపారు.

Suniel Narang Resigns As President Of TFCC

గతంలో రామ్‌చరణ్‌తో (Ram Charan)  కలసి ఓ థియేటర్‌ అనుకున్నారు కదా అని అడిగితే.. ఆ విషయంలో నో కామెంట్ అని చెప్పేసి ముగించారు. దీంతో ఆ ఆలోచన ఆగిపోయిందని తెలుస్తోంది కానీ.. నో కామెంట్‌ అని కట్‌ చేసేంతగా ఏం జరిగింది అనేదే తెలియడం లేదు. అంటే ఇప్పట్లో మెగా థియేటర్‌ను చూసే అవకాశం లేదన్నమాట.

అల్లు అర్జున్‌ – త్రివిక్రమ్‌ సినిమా ఇప్పట్లో లేదు.. కానీ ‘గీతా’ దగ్గర వేరే ప్లాన్‌ ఉందట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suniel Narang

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

12 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

12 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

13 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

13 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

16 hours ago

latest news

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

17 hours ago
Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

19 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

20 hours ago
Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Janhvi Kapoor: మా కష్టాలు ఎవరూ వినరు.. ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌ రెయిజ్‌ చేసిన జాన్వీ కపూర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version