Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

  • May 22, 2025 / 06:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

బాలకృష్ణ  (Nandamuri Balakrishna) – విజయశాంతి (Vijayashanti) సూపర్ హిట్ పెయిర్. అప్పట్లో వీరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ‘ముద్దుల మావయ్య’ ‘లారీ డ్రైవర్’ (Lorry Driver)‘రౌడీ ఇన్స్పెక్టర్’ (Rowdy Inspector) వంటి సూపర్ హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. దాదాపు 17 సినిమాల్లో ఈ జంట కలిసి నటించడం జరిగింది. ఒకానొక టైంలో బాలయ్య, విజయశాంతి ప్రేమలో ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. వీళ్ళు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.

Akhanda 2

Boyapati Sreenu’s plans to Make Akhanda 3

అయితే బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు (Sr NTR) వీరి పెళ్ళికి అనుమతి తెలుపనందున.. వీరు విడిపోయినట్టు కూడా చర్చలు నడిచాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఎవ్వరికీ తెలీదు. అయితే 1993 లో వచ్చిన ‘నిప్పురవ్వ’ (Nippu Ravva) తర్వాత బాలకృష్ణ సినిమాల్లో విజయశాంతి నటించింది లేదు. ఇటీవల వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)  సినిమా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) లో విజయశాంతి తల్లి పాత్ర చేయడం జరిగింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. విజయశాంతి ఈ సినిమాలో నటించి తమ అభిమానులను అలరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?
  • 2 Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!
  • 3 Nandini Rai: అందుకే నా కెరీర్లో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది!

ఇప్పుడు మరో పెద్ద సినిమాలో కూడా ఆమె నటిస్తున్నట్టు చర్చ నడుస్తోంది.వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్లో ‘అఖండ’ కి (Akhanda) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ (Akhanda 2) లో విజయశాంతి నటిస్తున్నారట. దీనిపై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇందులో ఉన్న ఓ పవర్ఫుల్ రోల్ కి విజయశాంతి వంటి డైనమిక్ సీనియర్ హీరోయిన్ అవసరమని భావించి దర్శకుడు బోయపాటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్లను.. రీ ఎంట్రీ ఇచ్చేలా చేయడం బోయపాటికి కొత్తేమీ కాదు. ‘జయ జానకి నాయక’ లో (Jaya Janaki Nayaka) వాణి విశ్వనాథ్ (Vani Viswanath), ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) లో స్నేహ (Sneha) వంటి వారిని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చేలా కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయశాంతి విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమో చూడాలి.

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Balakrishna
  • #Boyapati Srinu
  • #Vidya Balan
  • #Vijaya Shanthi

Also Read

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

related news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ట్రిపుల్ ట్రీట్ కు రెడీ అయిన బాలయ్య

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

Balakrishna: ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. బాలయ్య కామెంట్స్ వైరల్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

OG: ‘అఖండ 2’ కే ఎక్కువ ఛాన్సులు.. ‘ఓజి’ కి లైన్ క్లియర్

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Anil Ravipudi: చిరుతో పాటు బాలయ్య సినిమాలో కూడా వెంకీని వాడేస్తాడా?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

Boyapati Srinu: నాగ చైతన్య – బోయపాటి కాంబో ఫిక్స్ అయ్యిందా..?

trending news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

2 hours ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

2 hours ago
Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

4 hours ago
Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

9 hours ago
Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

11 hours ago

latest news

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

5 hours ago
Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

8 hours ago
Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

10 hours ago
War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version