Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Peddi Vs The Paradise: ‘పెద్ది’ ‘పారడైజ్’ బాక్సాఫీస్ క్లాష్ ఖాయమా..నాని ఏమన్నాడంటే?

Peddi Vs The Paradise: ‘పెద్ది’ ‘పారడైజ్’ బాక్సాఫీస్ క్లాష్ ఖాయమా..నాని ఏమన్నాడంటే?

  • April 23, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi Vs The Paradise: ‘పెద్ది’ ‘పారడైజ్’ బాక్సాఫీస్ క్లాష్ ఖాయమా..నాని ఏమన్నాడంటే?

2026 సమ్మర్ ఆరంభంలో ‘పెద్ది’ (Peddi) ‘ది పారడైజ్’ (The Paradise) సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసుకున్నాయి. రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటన రావడం చర్చనీయాంశం అయ్యింది. దీంతో ‘హిట్ 3’ ప్రమోషన్స్ లో నానికి (Nani)  వీటి రిలీజ్..ల విషయంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘ ‘ది పారడైజ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మార్చి 26 కి కొనసాగింపుగా అంటే మార్చి 27న ‘పెద్ది’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Peddi Vs The Paradise:

Will Peddi Earn Ram Charan his long awaited National Award

మరి సేమ్ డేట్ కి వస్తారా? లేక మళ్ళీ కూర్చుని మాట్లాడుకుని ఏమన్నా మార్చుకునే అవకాశం ఉందా?’ అంటూ యాంకర్ నానిని ప్రశ్నించారు. అందుకు నాని మాట్లాడుతూ.. ” ఇంకా అంతగా ఏమీ ఆలోచించలేదు. మేము ముందుగా ‘పారడైజ్’ రిలీజ్ ను మార్చి 26 అనే అనుకున్నాం. ‘పెద్ది’ కూడా షూటింగ్ దశలోనే ఉంది. మా సినిమా కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. 2 సినిమాల షూటింగ్లు కంప్లీట్ అయ్యి.. రెడీగా ఉన్నాయి అంటే అవి నిర్మాతలు తీసుకోవాల్సిన నిర్ణయాలు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Director Srikanth Odela reveals Nani’s look in The Paradise (1)

నేను ‘పారడైజ్’ కి నిర్మాతను కాదు కాబట్టి.. కచ్చితంగా ఒక ఆన్సర్ ఇవ్వలేను. ఒకవేళ అవే డేట్లకి 2 సినిమాలు వచ్చినా అవి మంచి విజయాలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. మార్చి నెల ఎండింగ్ అనేది కూడా మరో సంక్రాంతి సీజన్లా మారిపోయింది. గత 2 ఏళ్లలో సమ్మర్ సీజన్లో సరైన సినిమా లేకపోవడం వల్ల బాక్సాఫీస్ డల్ అయ్యింది. వచ్చే ఏడాది ఈ 2 సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయితే బాక్సాఫీస్ కి మంచి ఊపొస్తుందేమో. అంతకంటే కావాల్సిందేముంది” అంటూ బదులిచ్చాడు.

‘హరి హర వీరమల్లు’ మంచి డేట్ మిస్ చేసుకుంటుందా..?!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Peddi
  • #The Paradise

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

17 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

17 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

22 mins ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

2 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

20 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version