Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » కాజల్ హీరోయిన్ కాదంటున్న కేతరీన్!

కాజల్ హీరోయిన్ కాదంటున్న కేతరీన్!

  • October 13, 2017 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాజల్ హీరోయిన్ కాదంటున్న కేతరీన్!

గత రెండ్రోజులుగా “బోగన్” తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా కేతరీన్ ను కాజల్ రీప్లేస్ చేసిందని, సినిమాకి పెద్ద హీరోయిన్ అయితే సినిమా స్కోప్ కూడా పెరగడంతోపాటు రవితేజతో కాజల్ కి ఉన్న కెమిస్ట్రీని దృష్టిలో ఉంచుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకొన్నారని రకరకాల కథనాలు సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. దాదాపుగా అన్నీ పాపులర్ వెబ్ సైట్స్ తోపాటు డెక్కన్ క్రానికల్ లాంటి హై సర్కులేషన్ కలిగిన న్యూస్ పేపర్ లోనూ ఈ వార్త ప్రముఖంగా ప్రచురితమయ్యేసరికి జనాలందరూ నిజమేనేమో అని నమ్మేశారు.

కట్ చేస్తే.. కాస్త లేట్ గా ఈ హడావుడిని గుర్తించిన కేతరీన్ మేనేజింగ్ టీం స్పందించి “కేతరీన్ ను కాజల్ రీప్లేస్ చేసింది” అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది కేవలం కల్పితం మాత్రమే. కేతరీన్ తో ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. సో, రీప్లేస్ చేసే అవకాశం అస్సల్లేదు అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు.నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు మరి ఒక్కసారిగా గుప్పుమన్న ఈ వార్తలో నిజమెంతో, అబద్ధమెంతో తెలియాలంటే సినిమా అఫీషియల్ లాంచ్ వరకూ వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే.. సినిమా అఫీషియల్ గా లాంచ్ అప్పుడే కదా హీరోయిన్ ఎవరనేది దర్శకనిర్మాతలు ప్రకటించేది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal
  • #Actress Kajal Aggarwal
  • #Catherine Tresa
  • #kajal
  • #Kajal Aggarwal

Also Read

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

దర్శకుడు వైభవ్ కౌండిన్య తెరకేకస్తున్న “గాసిప్” చిత్రం నుంచి తొలి గీతం “సిప్పు సిప్ప” రిలీజ్

related news

trending news

1 hour ago
Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

Peddi Collections: 2వ వారం కూడా ఓకే అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు.. కానీ?

16 hours ago
Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

16 hours ago
Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

Rashi Singh: సీనియర్ హీరోకి బిజినెస్ సలహాలు.. అమ్మడి తెలివి తేటలు మామూలుగా లేవుగా

16 hours ago
 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

 Tollywood: ‘పెద్ది’ తో పాటు టాలీవుడ్ సినిమాల్లోని బెస్ట్ హాస్పిటల్ సీన్స్ ఇవే

19 hours ago

latest news

Peddi Collections: ఆ ఏరియాలో బ్రేక్ ఈవెన్ సాధించిన ‘పెద్ది’

2 days ago
Transfer Trimurthulu First Review: వడ్డే నవీన్ రీ ఎంట్రీ వర్కౌట్ అయినట్టేనా?

Maa Inti Bangaaram First Review: ‘మా ఇంటి బంగారం’.. క్లైమాక్స్ కాపాడిందా?

Peddi Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో..’పెద్ది’!

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version