Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Chhaava: చావా ఎఫెక్ట్.. వీరమల్లు కూడా ఆ రూట్లో క్లిక్కయ్యేనా?

Chhaava: చావా ఎఫెక్ట్.. వీరమల్లు కూడా ఆ రూట్లో క్లిక్కయ్యేనా?

  • February 26, 2025 / 03:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chhaava: చావా ఎఫెక్ట్.. వీరమల్లు కూడా ఆ రూట్లో క్లిక్కయ్యేనా?

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘చావా'(Chhaava)   సినిమా, శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హిస్టారికల్ డ్రామా, హిందూ సంఘాల నుంచి విపరీతమైన ఆదరణ పొందింది. ఆ సినిమా హిందుత్వ భావజాలాన్ని బలంగా ప్రదర్శించడం, శంభాజీ మహారాజ్ దేశభక్తిని హైలైట్ చేయడం వల్ల నార్త్ బెల్ట్‌లో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించి 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయంతో హిందూ గ్రూపులు, సోషల్ మీడియా హ్యాండిల్స్ సినిమా ప్రచారంలో భాగమయ్యాయి.

Chhaava

Chhaava movie audience angry destroys screen

ఇప్పుడు అదే వాతావరణం టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  కోసం కూడా ఏర్పడుతుందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా క్రిష్ దర్శకత్వంలో మొదలవగా జ్యోతిక్రిష్ణ డైరెక్షన్ లో ఫినిష్ అవుతోంది. ఈ చిత్రం కూడా ఔరంగజేబు కాలం నాటి కథ ఆధారంగా రూపొందుతుంది. సినిమాలో పవన్ కల్యాణ్ పోషించే వీరమల్లు పాత్ర, ఔరంగజేబు పాలనలో హిందువులపై జరిగిన దోపిడీకి ప్రతినిధిగా నిలుస్తుందని సమాచారం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Chhaava effect on Hari Hara Veera Mallu Movie

పవన్ ఇటీవల కాలంలో సనాతన ధర్మానికి మద్దతుగా చేస్తున్న ప్రచారం, ఆయన తలపై తిరుగులేని బొట్టు, మాలధారణ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయంగా కూడా బీజేపీకి దగ్గరగా ఉన్న కారణంగా, హిందూత్వ భావజాలాన్ని మద్దతు ఇచ్చే గ్రూపులు ఈ సినిమాను సమర్థంగా ప్రచారం చేసే అవకాశముంది. ‘చావా’ సినిమాకు మాదిరిగా, ఈ సినిమాలో కూడా ఒక వీరుడి పోరాటం హైలైట్ అవుతుందన్న టాక్ ఉండటంతో, హిందూ సంఘాలు ఈ సినిమాను ప్రాముఖ్యతతో పరిగణించే అవకాశం ఉంది.

నార్త్ బెల్ట్‌లో ఉన్న హిందీ ఆడియన్స్ ఈ సినిమాను స్వీకరించేలా ఒక ప్రత్యేక ప్రొమోషన్ ప్లాన్ రూపొందించే ఆలోచన ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్‌లో పవన్ లుక్ చూసినవారెవ్వరైనా ఆ పాత్రలో ఆయన హుందా శౌర్యం, హిందుత్వ ఆభిమానం స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు.

Nidhhi Agerwal about Hari Hara Veera Mallu Movie

ఇక చావా తరహాలో హిట్టు సాధించాలంటే కేవలం కంటెంట్ మాత్రమే కాకుండా, సమర్థవంతమైన ప్రమోషన్ కూడా అవసరం. ఆ కోణంలో పవన్ సినిమాకు హిందూ సంఘాలు మద్దతు ఇస్తే, ఆ సినిమాను దేశవ్యాప్తంగా పెద్ద విజయంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద, ‘చావా’ సినిమా స్టైల్ లో ‘హరి హర వీరమల్లు’ కూడా హిందూత్వ కలర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అనే చర్చ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

4 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

5 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

5 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

5 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

7 hours ago

latest news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

52 mins ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

1 hour ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

5 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

7 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version