Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: ‘సర్కస్’ టీమ్ పూజాని లైట్ తీసుకుంటుంది!

Pooja Hegde: ‘సర్కస్’ టీమ్ పూజాని లైట్ తీసుకుంటుంది!

  • December 22, 2022 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: ‘సర్కస్’ టీమ్ పూజాని లైట్ తీసుకుంటుంది!

రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన ‘దృశ్యం2’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న హిందీ పరిశ్రమకు ఊరట లభించింది. ఇప్పుడు ‘సర్కస్’ సినిమాపై హిందీ జనాలు దృష్టి పెట్టారు. రణవీర్ సింగ్ హీరోగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాకి రోహిత్ శెట్టి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో రోహిత్ శెట్టికి ఉన్న ఫాలోయింగ్ సంగతి తెలిసిందే. ఎలాంటి కథకైనా.. తనదైన స్టైల్ లో మాస్ టచ్ ఇస్తాడు.

‘సర్కస్’ సినిమా కోసం ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ కనిపించింది కానీ ఆ స్థాయిలో సినిమా మొత్తం ఉంటేనే హిట్ అవుతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు. ఒకరు దీపికా పదుకోన్, ఇంకొకరు పూజాహెగ్డే. ప్రమోషన్స్ లో దీపికా పదుకోన్ హైలైట్ అవుతుండగా.. పూజాహెగ్డేని టీమ్ పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. ప్రస్తుతం ఆమె సల్మాన్ సరసన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ షూటింగ్ తో పాటు మహేష్ బాబు కొత్త సినిమాలో నటిస్తోంది.

ప్రమోషన్స్ కోసం పిలిస్తే కచ్చితంగా నో చెప్పదు. కానీ ‘సర్కస్’ టీమ్ ఆమెను పట్టించుకోవడం లేదు. వారంతా దీపికాపైనే ఫోకస్ పెట్టారు. ముంబై మీడియా కూడా భార్యాభర్తల వైపే మొగ్గు చూపిస్తోంది. మొన్నామధ్య విడుదల చేసిన వీడియో సాంగ్ లో రణవీర్ సింగ్, దీపిక జంట.. వారి డాన్స్ కనువిందుగా అనిపించడంతో పూజా రోల్ పెద్దగా ఏం ఉండదనే అనుమానాలు కలుగుతున్నాయి.

cirkus

టాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించిన పూజాహెగ్డేకి బాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోవాలనేది కల. దీనికోసం ఆమె చాలా ప్రయత్నాలు చేస్తోంది. హృతిక్ తో చేసిన ‘మొహంజదారో’ వర్కవుట్ అవ్వలేదు. ‘హౌస్ ఫుల్ 4’ సినిమాతో పూజాకి ఒరిగిందేమీలేదు. ‘రాధేశ్యామ్’ కూడా ఆడలేదు. అయినప్పటికీ పూజా తన ప్రయత్నాలు మానుకోలేదు. ఇప్పుడు ‘సర్కస్’ బుకింగ్స్ చెప్పుకునే స్థాయిలో లేవు. కనీసం సల్మాన్ సినిమాతోనైనా హిట్ కొడుతుందేమో చూడాలి!

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cirkus
  • #Jacqueline Fernandez
  • #Johny Lever
  • #Pooja Hegde
  • #Ranveer Singh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

9 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

10 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

20 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

21 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

5 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

6 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

7 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

1 day ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version