Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Devi Sri Prasad: పుష్ప 2 డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న దేవిశ్రీ?

Devi Sri Prasad: పుష్ప 2 డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న దేవిశ్రీ?

  • November 8, 2023 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: పుష్ప 2 డబుల్ రెమ్యూనరేషన్ తీసుకున్న దేవిశ్రీ?

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఫిదా అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ పాటలు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అంతగా తన మ్యూజిక్ తో అందరిని ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. ఇలా ఈ సినిమా మ్యూజిక్ ఏంతో మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాకి మరింత ఫోకస్ పెట్టి మ్యూజిక్ కంపోస్ట్ చేశారని తెలుస్తోంది. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దేవిశ్రీప్రసాద్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటలన్నీ కూడా పూర్తి అయ్యాయని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పారు.

ఇలా పుష్ప సీక్వెల్ సినిమా కోసం అభిమానులు కూడా భారీ అంచనాలతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం వార్తలు వారాలు అవుతున్నాయి. పుష్ప సినిమా కోసం నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ సీక్వెల్ సినిమాకు తన రెమ్యూనరేషన్ డబుల్ చేశారని చెప్పాలి. ఈ సినిమా కోసం (Devi Sri Prasad) ఈయన దాదాపు 8 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అలాగే కుమార్ రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరగడమే కాకుండా ఈ సినిమా లాభంలో కూడా వాటా తీసుకోబోతున్నారు. ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ తన రెమ్యూనరేషన్ కూడా డబ్బులు చేశారని జీఎస్టీ లను మినహాయించి ఈయన ఏకంగా 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2
  • #Sukumar

Also Read

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

related news

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

trending news

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

Sivaji: రాజమౌళిపై కాదు.. దమ్ముంటే వాళ్లపై కేసు పెట్టండి

10 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ రివ్యూ

15 hours ago
Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

Missterious: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మిస్టీరియస్’.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల

16 hours ago
This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago
Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

4 days ago

latest news

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

Sampath Nandi: ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం…

16 hours ago
NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

17 hours ago
KARTHI: కార్తీతో ‘మ్యాడ్’ ప్రయోగం.. ఆ చేదు జ్ఞాపకం రిపీట్ అవ్వదు కదా?

RAM POTHINENI: ఆ ట్యాగ్ నాది.. కానీ వేరే హీరో వాడేశాడు! రామ్ ఓపెన్ సీక్రెట్

Thaman: తమన్‌కి ఒక్కసారిగా ఏమైంది.. ఎనర్జీ మొత్తం ఆ సినిమాకే ఇచ్చేశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version