Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Harish Shankar: హరీష్ శంకర్ లిస్టులో నందమూరి హీరో.. సెట్టయ్యేనా?

Harish Shankar: హరీష్ శంకర్ లిస్టులో నందమూరి హీరో.. సెట్టయ్యేనా?

  • January 6, 2025 / 09:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: హరీష్ శంకర్ లిస్టులో నందమూరి హీరో.. సెట్టయ్యేనా?

టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ (Harish Shankar) లేటెస్ట్ మరో హీరో కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా రవితేజతో (Ravi Teja) చేసిన మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేసిన, కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం హోల్డ్‌లోకి వెళ్లింది. పవన్ రాజకీయ ప్రస్థానం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుండగా, హరీష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

Harish Shankar

మొదట్లో రామ్ పోతినేని (Ram) కోసం స్క్రిప్ట్ రాయడం జరిగినప్పటికీ, ఆ కాంబో వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కోసం హరీష్ స్క్రిప్ట్ ఫైనల్ చేస్తున్నారని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. బాలయ్య-హరీష్ కాంబోపై చాలా కాలంగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇటీవల మలయాళంలో హిట్ అయిన ఆవేశం రీమేక్‌ను బాలకృష్ణతో చేయనున్నారని టాక్ వచ్చింది. ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) చేసిన పాత్రను తెలుగులో బాలయ్య అయితే న్యాయం చేస్తారని అభిప్రాయాలు వెలువడ్డాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

Director Harish Shankar Eyeing Nandamuri Hero for Next Project (1)

కానీ ఆ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే బాలయ్య రీమేక్ చేసే ఆలోచనలో లేరని కూడా టాక్ వస్తోంది. ఇక హరీష్ తో ఇటీవల, యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మియించేందుకు ముందుకువచ్చినట్లు సమాచారం. హరీష్ స్క్రిప్ట్ పూర్తి చేసి బాలయ్యకు కథ వినిపించనున్నారని, ఆ తర్వాతే సినిమా ఫైనల్ అవుతుందని టాక్.

Balakrishna reveals about Mani Ratnam offer to his daughter

ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడితే, హరీష్ శంకర్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్టైనర్‌గా నిలవనుంది. బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవనున్నారు. ఒకవేళ, హరీష్ స్క్రిప్ట్ బాలయ్యకు నచ్చితే, ఈ కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఎన్టీఆర్ – ప్రభాస్.. మైత్రి సెన్సేషన్ ప్లాన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Nandamuri Balakrishna

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version