Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » ఎన్టీఆర్ – ప్రభాస్.. మైత్రి సెన్సేషన్ ప్లాన్!

ఎన్టీఆర్ – ప్రభాస్.. మైత్రి సెన్సేషన్ ప్లాన్!

  • January 6, 2025 / 09:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ – ప్రభాస్.. మైత్రి సెన్సేషన్ ప్లాన్!

టాలీవుడ్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా రానిస్తోంది. 2024లో పుష్ప 2 తో (Pushpa 2) ఊహించినదానికంటే పెద్ద హిట్ సాధించిన మైత్రీ, ఇప్పటికే తమ తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మైత్రీ, 2025లో హ్యాట్రిక్ హిట్స్‌తో చరిత్ర సృష్టించాలనే ఆలోచనలో ఉంది. ఇక 2026ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తూ రెండు బిగ్గెస్ట్ ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ ఒక్క ఏడాది లోనే ఈ సంస్థ 2 వేల కోట్లకు పైనే బిజినెస్ చేయనుంది.

Jr NTR , Prabhas

Jr NTR Prabhas to Dominate 2026 Box Office with Mythri Movie Makers (1)

2026 సంక్రాంతి పండుగ కోసం ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్లాన్ చేశారు. KGF సలార్ (Salaar) సినిమాలతో ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఇమేజ్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే, సంక్రాంతి బరిలో మైత్రీకు గెలుపు ఖాయం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను 2026 జనవరి 9 విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది పక్కా వెయ్యి కోట్ల బొమ్మ అని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

ఇక 2026 చివరి భాగం కోసం మరో భారీ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది మైత్రీ. సీతారామం (Sita Ramam) ఫేమ్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీని క్రిస్మస్ కానుకగా లేదా దసరాకు విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే సమయంలో సాగే ఈ కథలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇక ఇది కూడా వెయ్యి కోట్ల బొమ్మే అవుతుంది. కంటెంట్ క్లిక్కయితే 1500 కోట్ల మార్కెట్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది.

Jr NTR Prabhas to Dominate 2026 Box Office with Mythri Movie Makers (1)

ఈ రెండు సినిమాలపై ఇప్పటి నుంచే ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్ ఇద్దరూ తమ కెరీర్‌లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్స్ కావడంతో, ఈ ప్రాజెక్టులు మైత్రీ బ్యానర్‌కు మరో రేంజ్ లో నిలబెడతాయని చెప్పవచ్చు. మైత్రీ ప్లాన్ ప్రకారం 2026లో బిగ్గెస్ట్ రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది. రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్నాయి.

రవితేజ మాస్ జాతర.. అసలు సౌండ్ లేకపోతే ఎలా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prabhas
  • #Prashanth Neel

Also Read

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

related news

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Naga Vamsi: అలుపెరగని యోధుడు నాగవంశీ.. ఇంకా ఆశలు వదలుకోలేదట!

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Jr Ntr: ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి?….నన్నెవరూ ఆపలేరు అన్నాడు సరే, కానీ వాళ్లెవరు?

Jr Ntr: ఎన్టీఆర్ కౌంటర్ ఎవరికి?….నన్నెవరూ ఆపలేరు అన్నాడు సరే, కానీ వాళ్లెవరు?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

Naga Vamsi: నాగవంశీకి రెండువారాలు సరిపోతాయా?

trending news

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

5 hours ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

5 hours ago
Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

7 hours ago
Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

11 hours ago
Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

13 hours ago

latest news

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

Divi Vadthya: స్విమ్మింగ్ పూల్ వద్ద దివి గ్లామర్ ఫోజులు.. ఫోటోలు వైరల్

7 hours ago
Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Karthikeya 2 Collections: ‘కార్తికేయ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

Kanthara 1: ‘కాంతార 1’కి పంజుర్లి శాపం.. హోంబలే నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే?

11 hours ago
Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

12 hours ago
War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version