Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raj Tarun: రాజ్ తరుణ్ ఆశలపై నీళ్లు చల్లిన మారుతి.. ఏమైందంటే?

Raj Tarun: రాజ్ తరుణ్ ఆశలపై నీళ్లు చల్లిన మారుతి.. ఏమైందంటే?

  • September 17, 2024 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raj Tarun: రాజ్ తరుణ్ ఆశలపై నీళ్లు చల్లిన మారుతి.. ఏమైందంటే?

రాజ్ తరుణ్ (Raj Tarun)  నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చాయి. 2 నెలల గ్యాప్ లో ఏకంగా 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రాజ్ తరుణ్. అవే ‘పురుషోత్తముడు’ ‘తిరగబడరసామి’ (Tiragabadara Saami) ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . ఇందులో ‘తిరగబడరసామి’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు పర్వాలేదు. ‘పురుషోత్తముడు’ కి యావరేజ్ రిపోర్ట్స్ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ‘భలే ఉన్నాడే’ పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది.అయితే ఈ సినిమా టాక్ కరెక్ట్ గా బయటకు వచ్చేసరికే ఫలితం తేడా కొట్టేసింది.

Raj Tarun

సెప్టెంబర్ 13 న రిలీజ్ అయిన ఈ సినిమా తొలిరోజు బాగానే పెర్ఫార్మ్ చేసింది. కొన్ని ఏరియాల్లో మ్యాట్నీల నుండి గ్రోత్ కనిపించింది. కానీ పోటీగా రిలీజ్ అయిన ‘మత్తు వదలరా 2′(Mathu Vadalara 2)   కి ఇంకా మంచి రిపోర్ట్స్ రావడంతో ‘భలే ఉన్నాడే’ ని ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. రెండో రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ దారుణంగా తయారయ్యింది. రాజ్ తరుణ్ కి కచ్చితంగా హిట్ ఇస్తాను అని దర్శకుడు మారుతీ చెప్పడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

ఈ సినిమాకి కథ అందించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు మారుతీ (Maruthi Dasari). కచ్చితంగా ‘భలే ఉన్నాడే’ తో తనకి హిట్టు దక్కుతుంది అని రాజ్ తరుణ్ కూడా ధీమాగా ఉంటూ వచ్చాడు. అది జరగకపోయేసరికి అతను కూడా షాకయ్యాడు. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ పెట్టి సినిమాకి పుష్ ఇచ్చి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఏదేమైనా మారుతీ కూడా రాజ్ తరుణ్ గట్టెక్కించలేకపోయాడు.

నిర్మాత దిల్ రాజుపై శంకర్ పగబట్టేశాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhale Unnade
  • #Maruthi
  • #Raj Tarun

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

1 hour ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

1 hour ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

3 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

9 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version