Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Devi Sri Prasad: అయ్యో.. దేవిశ్రీప్రసాద్ కు అందరూ దూరమవుతున్నారే..

Devi Sri Prasad: అయ్యో.. దేవిశ్రీప్రసాద్ కు అందరూ దూరమవుతున్నారే..

  • October 18, 2024 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devi Sri Prasad: అయ్యో.. దేవిశ్రీప్రసాద్ కు అందరూ దూరమవుతున్నారే..

ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) (డిఎస్పీ) ఒక విశిష్ట స్థానం ఉంది. ఆయన సంగీతంతో ఎన్నో హిట్స్ అందించి, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ (Sukumar)  దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. వీరిద్దరి కాంబినేషన్ నుంచి వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ మ్యూజికల్ గా నిలిచింది. అయితే ఒకప్పుడు దేవితో సినిమాలు చేసిన దర్శకులు ఇప్పుడు మెల్లగా యూ టర్న్ తీసుకుంటున్నారు.

Devi Sri Prasad

తాజా సింహాసనాన్ని దేవిశ్రీప్రసాద్ స్లోగా కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. మొదటగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న RC16 సినిమాలో ఏఆర్ రెహమాన్‌ ని (A.R.Rahman) తీసుకోవడం, పెద్ద చర్చకు దారి తీసింది. అంతేకాకుండా, ‘ఉప్పెన’ (Uppena) వరకు దేవిశ్రీతో ఉన్న దర్శకులు, ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారంటే, దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు ఫెయిడ్ అవుతున్నారు అనే ప్రశ్న లేవనెత్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘దసరా’ (Dasara) సినిమాకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కూడా దేవిశ్రీ ప్రసాద్ ని కాకుండా, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ని ఎంపిక చేసుకోవడం మ్యూజిక్ ఫ్యాన్స్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోక్షజ్ఞ డెబ్యూ.. ఇది మరో లీక్.!
  • 2 ఏకంగా అన్ని నెలలు వాయిదా వేస్తున్నారా.. కారణం?
  • 3 ఇద్దరు స్టార్‌ హీరోలు బిగ్‌బాస్‌ను వదిలేశారు.. నెక్స్ట్‌ ఎవరు?

ప్రస్తుతం నాని (Nani) సినిమాతో అనిరుధ్ రవిచందర్‌ను (Anirudh Ravichander) తీసుకోవడంతో, మరోసారి దేవి కి అవకాశాలు తగ్గుతున్నాయా అనే అనుమానాలను పెంచుతోంది. కేవలం సుకుమార్ శిష్యులతోనే కాదు, కొరటాల శివ కూడా ‘ఆచార్య’ (Acharya) సినిమాతో దేవిశ్రీని విడిచి మణిశర్మ (Mani Sharma) వైపు వెళ్ళడం, పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. త్రివిక్రమ్ (Trivikram) కూడా ఒకప్పుడు దేవితో కంటిన్యూగా సినిమాలు చేశారు. కానీ ఆ తరువాత థమన్ త్రివిక్రమ్ కు (S.S.Thaman)  క్లోజ్ అయ్యాడు.

దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు ప్రాధాన్యత పొందడం అతనికి ఒక హెచ్చరికగా మారింది. ఇదే సమయంలో, అభిమానులు పుష్ప 2 (Pushpa 2) సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ తిరిగి తన స్థానం సంపాదిస్తాడని ఆశలు పెట్టుకున్నారు. దేవి కి ఇది ఒక బిగ్గెస్ట్ రీ ఎంట్రీగా మారి, మళ్ళీ తన కెరీర్ ను ఒక ట్రాక్ లోకి తెచ్చే అవకాశం ఇవ్వగలదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad

Also Read

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Stars as lyricist: త్రివిక్రమ్ టు రామ్..సూపర్ హిట్ పాటలకి లిరిక్స్ అందించిన 10 మంది స్టార్స్ వీళ్ళే!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

Coolie Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కూలీ’

3 hours ago
War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

War 2 Collections: 2వ రోజు డౌన్ అయిన ‘వార్ 2’

4 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

Mass Jathara: ‘మాస్ జాతర’ వాయిదా… నిజమేనా?

7 hours ago
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల  !!!

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా ఫ్రెండ్లీ ఘోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల !!!

8 hours ago
కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

కె.ఎస్‌. రామారావు చేతుల మీదుగా ‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్ విడుదల

23 hours ago

latest news

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

Tollywood: రిలీజ్‌కి ముందు ఎలివేషన్‌ ‘ఓవర్‌’ అవుతోంది మా‘స్టారూ’.. కాస్త చూసుకోండి!

3 hours ago
Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

Mahesh Babu: హీరోయిన్ గా డెబ్యూ ఇవ్వబోతున్న మహేష్ అన్న కూతురు..!

3 hours ago
కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

కేసుల కష్టాలు దాటుకొని అధ్యక్షురాలు అయిన హీరోయిన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 hours ago
Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

Sholay: ‘షోలే’ విజయం ఎవరూ ఊహించలేదు.. రికార్డులు అస్సలు ఊహించలేదు!

9 hours ago
Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: తెలివి తక్కువగా మాట్లాడాను.. క్షమాపణలు కోరిన మృణాల్ ఠాకూర్

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version