Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: గేమ్ ఛేంజర్ హిందీ కలెక్షన్స్.. ఆశ చూపించి సడన్ షాక్!

Game Changer: గేమ్ ఛేంజర్ హిందీ కలెక్షన్స్.. ఆశ చూపించి సడన్ షాక్!

  • January 16, 2025 / 11:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: గేమ్ ఛేంజర్ హిందీ కలెక్షన్స్.. ఆశ చూపించి సడన్ షాక్!

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి ఆరంభంలో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, హిందీ వెర్షన్ కలెక్షన్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదటి వారాంతంలో ఈ చిత్రం నార్త్ లో మంచి వసూళ్లను సాధించింది, మొదటి మూడు రోజుల్లోనే దాదాపు రూ. 27 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో చిత్రం వసూళ్ల పరంగా మంచి ప్రారంభమని భావింపజేసినా, సోమవారం నుంచి అసలు ట్విస్ట్ ఇచ్చింది.

Game Changer

వీకెండ్ అనంతరం డ్రాప్ స్పష్టంగా కనిపించింది. మకర సంక్రాంతి సెలవు రోజుల్లో కూడా హిందీ వెర్షన్ కలెక్షన్లలో పెరుగుదల కనిపించకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆందోళనకు గురి చేసింది. నాల్గవ రోజు కలెక్షన్లు కేవలం రూ. 2.42 కోట్లకు పరిమితమవగా, మంగళవారం కూడా ఇదే స్థాయిలో కొనసాగడం సడన్ షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ కారణంగా ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, భారీగా పడిపోవడం డిస్ట్రిబ్యూటర్లను నిరాశ పరిచింది.

Game Changer Movie 5 Days Total Worldwide Collections

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తమిళ దర్శకులతో తెలుగు హీరోల డిజాస్టర్ స్ట్రోక్స్..!
  • 2 డాకు మహరాజ్.. ఆ చిన్నారి పాప ఎవరో తెలుసా?
  • 3 సీనియర్ స్టార్ హీరోల పల్స్ పట్టేసిన స్టార్ డైరెక్టర్స్ వీళ్ళే..!
  • 4 ఒకప్పటి హీరోయిన్ పై ఆమె మాజీ భర్త షాకింగ్ కామెంట్స్.. కూతురు కేసులు వేసిందంటూ?

తొలిరోజు హిందీ మార్కెట్‌లో ఈ చిత్రం ఊహించిన దానికంటే మెరుగైన స్పందనను పొందినా, ఆ తర్వాతి రోజుల్లో అదే జోరును కొనసాగించలేకపోయింది. ట్రేడ్ వర్గాల ప్రకారం, రిపీట్ ఆడియన్స్ లేకపోవడం, నెగెటివ్ రివ్యూలు ప్రభావం చూపించాయనే టాక్ ఉంది. పైగా, సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వసూళ్లను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Game Changer box office numbers create confusion

450 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందించిన ఈ పాన్ ఇండియా సినిమా సంక్రాంతి రేసులో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని భావించినా, నెగెటివ్ రివ్యూల కారణంగా భారీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో సినిమా ట్రెండ్ పూర్తిగా మారిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. తొలివారాంతం తర్వాత, ‘గేమ్ ఛేంజర్’ హిందీ వెర్షన్ నిలకడగా కొనసాగితే, సినిమా లాంగ్ రన్ వసూళ్లను కొంతమేర పెంచుకునే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తోంది.

ఈ స్థాయిలో ‘గేమ్‌ ఛేంజర్‌’ పైరసీ.. ఇది రెగ్యులర్‌ కాదు ఏదో తేడాగుందిగా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version