మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. గతంలో కూడా చిరు నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో తలబడ్డాయి. అందులో కొన్ని భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఒకసారి చిరు సంక్రాంతి ట్రాక్ రికార్డు ఎలా ఉందో చెక్ చేద్దాం రండి : Sankranthi Releases of Chiranjeevi: Movies and Their Results 1) తాయారమ్మ బంగారయ్య: కైకాల సత్యనారాయణ, షావుకారు జానకి […]