Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » ఆ అందగాడు మామూలు బిజినెస్ మెన్ కాదండోయ్…!

ఆ అందగాడు మామూలు బిజినెస్ మెన్ కాదండోయ్…!

  • April 27, 2020 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ అందగాడు మామూలు బిజినెస్ మెన్ కాదండోయ్…!

ఉప్పు శోభన చలపతి రావు… ఈ పేరు చెప్పగానే ఎవరు ఈయన అనే క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంటుంది. అయితే శోభన్ బాబు అనగానే అందరికీ ఆయన అందం, నటన గుర్తుకొస్తుంది. మన పెద్ద ఎన్టీఆర్ గారు నటించిన దైవబలం అనే చిత్రం ద్వారా నటుడుగా పరిచయమైన శోభన్ బాబు గారు.. మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తరువాత కుటుంబ కథా చిత్రాలు చేసి ఫ్యామిలి హీరో అనే ముద్ర వేయించుకున్నారు.

అప్పట్లో శోభన్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూలు కట్టేవారు. ఈయనకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది. ఇప్పుడంటే అందగాడు అంటే ప్రభాస్, మహేష్ బాబుల పేర్లే చెబుతారు. కానీ అప్పట్లో మాత్రం శోభన్ బాబు పేరే చెప్పేవారు.అలా ఆయిన పెద్ద స్టార్ హీరో అయ్యారు. అప్పట్లో అత్యధిక పారితోషికాలు తీసుకునే వారిలో శోభన్ బాబు కూడా ఉండేవారు. అయితే మిగిలిన హీరోల్లా తన సంపాదన మొత్తం సినిమాల్లోనే పెట్టకుండా… ఎక్కువగా భూములు కొనుగోలు చేసేవారట. భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ కష్టాలు పాలు కారు. ఏదో ఒక రోజున ఆ భూదేవి మనల్ని ఆదుకుంటుంది అని శోభన్ బాబు చెప్పేవారట.

He was the biggest business king in Tollywood1

అలా భవిష్యత్తు లో అత్యధిక ధరలు పలుకుతాయి అనుకున్న భూములను కొనుగోలు చేసారట శోభన్ బాబు. అలా ఆ రోజుల్లోనే ఆయన పెద్ద బిజినెస్ మెన్ గా మారారు. అంతేకాదు.. ఆయన సహా నటులు అయిన మురళీ మోహన్ వంటి వారికి కూడా భూములను కొనుగోలు చెయ్యమని… అలా రియల్ ఎస్టేట్ రంగంలోకి రప్పించారట. ఈ విషయాన్ని మురళీ మోహన్ కూడా పలుమార్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అలా టాలీవుడ్ హీరోల్లో మొదటి బిజినెస్ శోభన్ బాబేనట.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shoban Babu
  • #Hero Shoban Babu
  • #Murali Mohan
  • #Shoban
  • #Shoban Babu

Also Read

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

related news

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ గురించి మురళీమోహన్ బయటపెట్టిన సంచలన నిజాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

Athadu: ‘అతడు’ లో హీరో మహేష్ పాత్ర గురించి మురళీ మోహన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు

trending news

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

Jr NTR: ఓవైపు డబుల్‌ కాలర్‌.. మరోవైపు నాగవంశీ మీద భారం.. తారక్‌ ఉద్దేశమేంటో?

2 hours ago
Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

Mahavatar Narsimha: 16 రోజు ఏకంగా ఇండస్ట్రీ రికార్డు కొట్టింది

14 hours ago
Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

Sir Madam Collections: ‘అతడు'(4K) వల్ల పెద్ద దెబ్బె తగిలిందిగా..!

16 hours ago
Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

Kingdom Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘కింగ్డమ్’

17 hours ago
మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

మంచి కథే.. ఎన్టీఆర్ ఎస్కేప్ అయ్యాడు.. నితిన్ బుక్కైపోయాడు..!

2 days ago

latest news

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

Sir Madam Collections: 2 రోజులు ఛాన్స్ ఉంది.. కానీ

2 days ago
Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

Mahavatar Narsimha Collections: 15వ రోజు మళ్ళీ కుమ్మేసింది

2 days ago
Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

Kingdom Collections: మరో 2 రోజులే ఛాన్స్..!

2 days ago
Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

Arabia Kadali: అరేబియా కడలి రిలీజయ్యాక కానీ పూర్తిగా తెలియని మత్స్యకారుల జీవితాలు!

2 days ago
ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ‘మరొక్కసారి’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version