ఒకప్పుడు సంక్రాంతి అంటే స్టార్ హీరోల సినిమాలే గుర్తుకొచ్చేవి. లేదా ఎం.ఎస్. రాజు, దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతల సినిమాలు కనిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.ఈసారి ఓ డైరెక్టర్ సంక్రాంతి పండుగని బాగా వాడుకుంటున్నాడు. ఆ పండగ సీజన్ను పర్ఫెక్ట్గా వాడుకుని సంక్రాంతి డైరెక్టర్ గా పేరొందిన దర్శకుడు మరెవరో కాదు అనిల్ రావిపూడి(Anil Ravipudi).సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి ఆ సినిమాని కొంటున్నారు. Anil Ravipudi మిగతా […]