Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హీరోలే విలన్స్ ఐతే

హీరోలే విలన్స్ ఐతే

  • May 27, 2016 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలే విలన్స్ ఐతే

వెండి తెరపై తారలుగా ఎదిగిన ఎంతోమంది చిన్న పాత్రల ద్వారా సినిమాల్లో ప్రవేశింఛి.. తన నటనను నిరూపించుకొని హీరోగా ఎదిగారు. మరికొందరు విలన్లగా కనిపించి, మెప్పించి స్టార్లుగా మారారు. ఒక సారి హీరో గా మారిన తర్వాత చిన్నపాత్రలు చేయడానికి వెనుకాడేవారు. ముఖ్యంగా ప్రతి కథా నాయికగా చేయాలంటే ఒప్పుకునేవారు కాదు. కాని ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోగా సినిమాలు చేసిన వారు విలన్లగా చేయడానికి సై అంటున్నారు.

చెడ్డ రోబోRajinikanth, Robo,Shankarశంకర్ మాయాజాలం. ఐశ్వర్య అందం. రజనీకాంత్ అద్భుత నటన వెరసి రోబో. ఇందులో రజనీకాంత్ వశీకర్, రోబోగా నటించారు. మంచిగా ఉండే రోబో ద్వితీయార్ధంలో విలన్ గా మారిపోతుంది. విలన్ వెర్షన్లో రజనీ నటనకు ప్రేక్షకులు దాసోహం పలికారు. విలన్, హీరోగా నటించింది రజనీ అయినా ప్రేక్షకులకు పాత్రలు మాత్రమే కనిపించాయంటే .. అదే సూపర్ స్టార్ ప్రతిభ. అక్కడ నుంచే విలన్ పాత్రపై కూడా నటులకు ఆసక్తి పెరిగిందని చెప్పాలి.

ఫ్యామిలీ హీరో

Jagapathi babu, Legend, Balakrishnaశుభ లగ్నం, ఆయనకిద్దరు వంటి చిత్రాల ద్వారా ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు .. ఆడవాళ్లు భయపడే రీతిలో లెజెండ్ సినిమాలో విలనిజం చూపించాడు. బాలకృష్ణకు ఎదురుగా నిలబడి జగపతి బాబు చెప్పిన డైలాగులు కేక పుట్టించాయి. హీరోగానే కాకుండా విలన్ గా కూడా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

రానాRaana, Baahubali, Rajamouliలీడర్, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం సినిమాల్లో హీరోగా నటించిన దగ్గుబాటి రానా ప్రతి కథానాయకుడి పాత్రకు సై అన్నారు. బాహుబలిలో భల్లాలదేవుడిగా అదరగొట్టారు. బాహుబలి కంక్లూజన్లో భల్లాలదేవుడి అసలు క్రూరత్వం కనిపించనుంది. అలా విలనిజం ప్రదర్శించి మళ్లీ హీరోగా నిలదొక్కుకొగలను అనే నమ్మకం రానాలో ఉండడం అభినందించాల్సిన విషయం. రానా భావించినట్లే తను హీరో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.

ఆదిAadhi, Sarrainoduఒక విచిత్రం, వైశాలి, గుండెల్లో గోదావరి, మరికొన్ని తమిళ్ చిత్రాల్లో హీరోగా చేసిన ఆది పినిశెట్టి “సరైనోడు” చిత్రంతో విలన్ గా మారిపోయాడు. అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఈ మూవీ విజయంలో హీరోతో పాటు వైరం ధనుష్ గా ఆది చేసిన నటన కూడా తోడయ్యింది. స్టార్ హీరోలను విలన్లగా చూపించి విజయం అందుకోవడం దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇది రెండోసారి. ఇదివరకు డైరక్టర్ తేజ హీరో గోపీచంద్ ను నిజం సినిమాతో విలన్ గా చూపించాడు. అతను హిట్ కొట్టలేక పోయాడు.

సూర్యSuriya, 24 Movieవిభిన్నమైన నటుడు అనే విషయాన్ని “24” సినిమాతో సూర్య మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మూవీలో కేవలం కుర్చీకే పరిమితమయ్యే విలన్ పాత్ర ఆత్రేయ. లుక్ నుంచి యాక్టింగ్ వరకు అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అయినా సరే సినిమా అంతా అయ్యాక.. ఆత్రేయది కుర్చీకే సెటిల్ అయ్యే పాత్ర అంటే నమ్మలేం. అంతగా ఆ రోల్ పండిచాడు సూర్య. రజనీ తర్వాత ఒకే సినిమాలో హీరోగా, విలన్ గా మెప్పించిన నటుడిగా సూర్య సినీ చరిత్రలో నిలిచాడు.

సుధీర్ బాబుSudheer Babu, Baagiటాలీవుడ్ లో హీరో అయినా బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. బాఘీ చిత్రం కోసం విపరీతంగా కండలు పెంచి, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని చూపించాడు. తన నటనతో హింది వాళ్లను అభిమానులుగా చేసుకున్నాడు.

తారక రత్నTarakaratna, raja cheyyi vestheరాజా చెయ్యి వేస్తె చిత్రంతో హీరో తారక్ రత్న విలన్ రూపం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ విజయం సాధించక పోయినా.. తారక్ రత్నయాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి.

క్యారెక్టర్లో పవర్ ఉండాలే గాని ఏ పాత్రలోనైనా మెప్పించగలమని నేటి యువ హీరోలు నిరూపిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Movie
  • #Aadhi
  • #Baagi Movie
  • #Baahubali
  • #jagapathi babu

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

9 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

16 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

20 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

20 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

21 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

10 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

11 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

15 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

16 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version