Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » OTT » Hi Nanna OTT: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న నాని హాయ్ నాన్న!

Hi Nanna OTT: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న నాని హాయ్ నాన్న!

  • January 4, 2024 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hi Nanna OTT: నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అవుతున్న నాని హాయ్ నాన్న!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సలార్ యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 75 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా తండ్రీ కూతురు సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో నానికి జోడిగా నటి మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇలా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో విడుదలైనటువంటి ఈ సినిమా నెల రోజులు పూర్తి కాకుండానే డిజిటల్ మీడియాలో ప్రసారం అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేస్తున్నటువంటి నెట్ ఫ్లిక్స్ ఇదివరకే జనవరి 4వ తేదీ ఈ సినిమాని ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ముందుగా చెప్పిన ప్రకారమే ఈ సినిమా జనవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నేటి నుంచి ఈ సినిమా మనకు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో విడుదలై మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని థియేటర్లో చూడటం మిస్ అయినటువంటి వారు ఇకపై డిజిటల్ మీడియాలో చూసి ఎంజాయ్ చేయవచ్చు. మరి థియేటర్లో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా ఇక్కడ ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hi Nanna
  • #Nani

Also Read

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

related news

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

The Paradise: ‘పారడైజ్’ కి బడ్జెట్ సమస్యలు..?

Mahesh Babu: మహేష్ బాబు ఫ్లాప్ సినిమా గురించి కృష్ణ ఓల్డ్ కామెంట్స్ వైరల్

Kingdom: ‘కింగ్డమ్’ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న నాని.. ఎందుకంటే..!

trending news

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

9 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

9 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

10 hours ago
Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

11 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

12 hours ago

latest news

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

6 hours ago
మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

12 hours ago
Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

13 hours ago
Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version