రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. KGF అనంతరం దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న ఈ సినిమాకు ఇటీవల ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ఆఫర్ ను ఒప్పుకుంటే దాదాపు బడ్జెట్ ను రికవరీ చేసినట్లే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
టాలీవుడ్ ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ ఒకటనే సంగతి తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాలు బాలయ్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలవగా ఈతరం దర్శకుల్లో బోయపాటి శ్రీను మాత్రమే బాలయ్యకు సూటయ్యే కథలను తెరకెక్కిస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే అఖండ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
చేసినన్ని రోజులు సినిమాలు చేయడం, ఆ తర్వాత కామ్‌గా ఉండటం… ‘ఏమైంది సినిమాలు తగ్గుతున్నాయ్’ అనే టాక్ మొదలవ్వగానే పెళ్లి చేసుకోవడం… చాలా మంది హీరోయిన్లు చేస్తున్న పని ఇదే. మరీ లేదంటే కాస్త ఫేమ్ డౌన్ అవ్వగానే పెళ్లి చేసుకోవడం… అయినా సినిమాలు కొనసాగించడం. మన తెలుగు హీరోయిన్లు ఎక్కువగా పాటించేవి ఈ రెండు రూల్సే.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి సాధారణంగా సినిమాలను నిదానంగా తెరకెక్కిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో పేరుంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ఆలస్యం కావడంతో ఈ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే రాజమౌళి తాజాగా ఎన్టీఆర్, చరణ్ లకు క్లారిటీ ఇచ్చేశారని..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డైరెక్టర్ పుష్ప సినిమాను చూసి 10 కేజీఎఫ్ లు కలిపితే పుష్ప సినిమా అని చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా గురించి పొగడటంలో తప్పు లేకపోయినా కేజీఎఫ్ తో పోల్చి పొగడటం అభిమానులకు నచ్చలేదు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read