Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » F3 Movie: అనిల్‌ రావిపూడి ఏదో చేయబోతున్నాడు…

F3 Movie: అనిల్‌ రావిపూడి ఏదో చేయబోతున్నాడు…

  • June 22, 2021 / 11:14 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

F3 Movie: అనిల్‌ రావిపూడి ఏదో చేయబోతున్నాడు…

అనిల్‌ రావిపూడి సినిమాల్లో ఓ సెంటిమెంట్ ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన ఆయన సినిమాల్లో ఈ పాయింట్‌ను బాగా వాడారు కూడా. అదే గత సినిమా హీరోయిన్‌ సెంటిమెంట్‌. దీన్ని ఆయన సెంటిమెంట్ అన్నా, అనకపోయినా… రెండో సినిమా నుండి ఇది కొనసాగుతూనే ఉంది. అలా ప్రతి సినిమాలో కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అలా ఇప్పుడు తన కొత్త సినిమాలో కనిపించే హీరోయిన్ల సంఖ్య బాగా పెరిగిపోయిందట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు నాయికలు ఉంటారు.

‘ఎఫ్‌ 2’లో మనం ఇద్దరు నాయికల్ని చూశాం కూడా. దీనికి ఆఖరులో అనసూయ ఎంట్రీ యాడింగ్‌. అయితే ‘ఎఫ్‌ 3’ దగ్గరకు వచ్చేసరికి ఆ నాయికల సంఖ్య ఎనిమిదికి చేరిందనేది కొత్త టాక్‌. సినిమాలో కీలక పాత్రలు, అతిథి పాత్రలు కలిపి మొత్తంగా ఎనిమిది మంది ముద్దుగుమ్మలు కనిపిస్తారని అంటున్నారు. అయితే వాళ్లెవరు అనేది పూర్తిగా తెలియకపోయినా కొన్ని పేర్లు బయటకొచ్చాయి. తమన్నా, మెహ్రీన్‌ ఇప్పటికే నాయికలుగా మనకు తెలుసు.

వీళ్లు కాకుండా ఇటీవల కాలంలో చర్చలోకి కొంతమంది నాయికల పేర్లు వచ్చాయి. అందులో ఎవరుంటారు, ఎవరుండరు అనేది తర్వాతి చర్చ. ఇప్పటివరకు వచ్చి పేర్లు చూసుకుంటే సోనాల్‌ చౌహాన్‌, అంజలి, ప్రగ్యా జైశ్వాల్‌, సంగీత, అనసూయ ఉన్నారు. ఇందులో సంగీత ప్రత్యేక పాత్రలో నటిస్తుంటే, మిగిలిన నాయికలు ప్రత్యేక గీతంలో ఉంటారట. వీళ్లు కాకుండా రష్మిక అతిథి పాత్రలో అలా మెరిసి ఇలా వెళ్లిపోతుందట. అలా మొత్తంగా ఈ సినిమాలో ఎనిమిది మంది నాయికలు ఉంటారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #F3 Movie
  • #mehreen
  • #Pragya Jaiswal
  • #tamannah

Also Read

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa Collections: ‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

related news

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Anil Ravipudi: 2026 సంక్రాంతిని మరింత రఫ్ఫాడించేందుకు అనిల్ మాస్టర్ ప్లాన్

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

trending news

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

6 hours ago
Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

6 hours ago
Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

Manchu Vishnu: అనారోగ్యం పాలైన విష్ణు.. ఏమైందంటే?

9 hours ago
Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

Sekhar Kammula: 3 గంటల రన్ టైం.. శేఖర్ కమ్ముల రియాక్షన్ ఇది

10 hours ago
Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన

13 hours ago

latest news

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

5 hours ago
హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

కారవాన్‌లో ఏడ్చేసి.. బయటకు వచ్చేదాన్ని.. యువ నటి షాకింగ్‌ కామెంట్స్‌

10 hours ago
ఆ స్టార్‌ హీరో పరిస్థితికి ఆ పిచ్చే  కారణం.. నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version