Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Matru Devo Bhava: ఈ సినిమాను చూస్తే కచ్చితంగా కన్నీళ్లు రావాల్సిందే!

Matru Devo Bhava: ఈ సినిమాను చూస్తే కచ్చితంగా కన్నీళ్లు రావాల్సిందే!

  • July 28, 2022 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Matru Devo Bhava: ఈ సినిమాను చూస్తే కచ్చితంగా కన్నీళ్లు రావాల్సిందే!

ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని సినిమాలు ప్రత్యేక సినిమాలుగా ఉంటాయి. ఆ సినిమాలు విడుదలై చాలా సంవత్సరాలు అయినా ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు ఎవర్ గ్రీన్ సినిమాలుగా నిలిచిపోతాయి. తెలుగులో విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమాలలో మాతృదేవోభవ ఒకటి కాగా ఈ సినిమాను చూసి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకులు దాదాపుగా ఉండరని చెప్పవచ్చు. మాధవి ప్రధాన పాత్రలో కె.అజయ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో తెరకెక్కిన ఆకాశదూతు ఆధారంగా తెరకెక్కింది.

అయితే ఈ సినిమాలన్నీ హూ విల్ లవ్ మై చిల్డ్రన్? మూవీ ఆధారంగా తెరకెక్కాయని చాలామంది భావిస్తున్నారు. హూ విల్ లవ్ మై చిల్డ్రన్? 1983 సంవత్సరంలో విడుదలైన అమెరికన్ మూవీ కాగా ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి.

భర్తను కోల్పోయిన మహిళకు క్యాన్సర్ సోకగా తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం ఆ మహిళ పడే తపన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలోని రాలిపోయే పువ్వా పాటకు జాతీయ అవార్డ్ లభించింది. తన మ్యూజిక్ ద్వారా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పోశారు. 37 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజ్ సమయంలో సినిమా బాగుందనే టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

ఆ తర్వాత కేఎస్ రామారావు థియేటర్ల ఓనర్లకు నష్టం వస్తే నాదీ పూచీ అని చెప్పడంతో పాటు టికెట్ తీసుకునే వాళ్లకు కర్చీఫ్ ఫ్రీగా ఇవ్వాలని సూచించారు. ఆ తర్వాత మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ అయ్యి ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Kumar
  • #Madhavi
  • #matrudevobhava

Also Read

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

related news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

trending news

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

1 hour ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

9 hours ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

9 hours ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version