Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Harish Shankar: రామ్ తో సినిమా లేనట్టేనని వస్తున్న వార్తలు నిజమేనా?

Harish Shankar: రామ్ తో సినిమా లేనట్టేనని వస్తున్న వార్తలు నిజమేనా?

  • August 25, 2024 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Harish Shankar: రామ్ తో సినిమా లేనట్టేనని వస్తున్న వార్తలు నిజమేనా?

కాన్ఫిడెన్స్ & ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్య తేడాను ఈమధ్యకాలంలో హరీష్ శంకర్ తీరు అందరికీ అర్థమయ్యేలా చేసింది. సినిమా రిలీజ్ కి ముందు హరీష్ మీడియా ముందు చేసిన వీరంగం, కొందరి మీద వేసిన సెటైర్లు, ఇక సినిమాలో డైరెక్ట్ గా వేసిన కౌంటర్లు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగని సినిమా రిలీజ్ తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా హరీష్ (Harish Shankar)  తన సోషల్ మీడియా వార్ ను కొనసాగించిన తీరు కొందర్ని ఆశ్చర్యపరిచింది కూడా.

Harish Shankar

అయితే.. అంతలా ఎగిసిన హరీష్ శంకర్ తదుపరి చిత్రం ప్రస్తుతం డౌటులో ఉందని తెలుస్తోంది. నిజానికి హరీష్ శంకర్ దర్శకత్వంలో మూడు సినిమాలు ఒకే అయ్యాయని “మిస్టర్ బచ్చన్”  (Mr Bachchan) టైంలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే, అందులో మొదటిది రామ్ హీరోగా ఉంటుందని స్వయంగా హరీష్ శంకర్ కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ డైరెక్టర్ వినాయక్ కు సర్జరీ అంటూ ప్రచారం.. ఏమైందంటే?
  • 2 ‘ఇంద్ర’ రీరిలీజ్‌ సెలబ్రేషన్‌.. అశ్వనీదత్‌కు చిరంజీవి సూపర్‌ కానుక..
  • 3 అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్!

హరీష్ శంకర్ & రామ్ పోతినేని (Ram)  ఇద్దరూ ఆగస్ట్ 15న దారుణమైన రిజల్ట్ ను చవిచూశారు. అయితే.. “మిస్టర్ బచ్చన్”తో హరీష్ శంకర్ ఎక్కడలేని నెగిటివిటీని మూటగట్టుకుంటే, “డబుల్ ఇస్మార్ట్”తో (Double Ismart)  మాత్రం రామ్ మరోసారి తన ఎనర్జీతో అందరినీ మెస్మరైజ్ చేశాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు సినిమా వద్దనుకున్నారు అనేది క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతానికి మాత్రం రామ్ & హరీష్ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని మాత్రం తెలుస్తోంది.

ఇకపోతే.. నిన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ “మిస్టర్ బచ్చన్” రిజల్ట్ విషయమై చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడం, దానికి మళ్ళీ నిర్మాత అవి హరీష్ ను ఉద్దేశించి నేనేమీ తక్కువ చేసి మాట్లాడలేదని వివరణ ఇవ్వడం, దానికి హరీష్ శంకర్ “త్వరలోనే ఇంకాస్త మంచి హిట్ సినిమా ఇస్తానని” ట్వీట్ చేయడం గట్రాలు ప్రస్తుతం హాట్ టాపిక్స్ గా మారాయి.

బుకింగ్స్ లో అదరగొడుతున్న నాని.. భారీ హిట్ దక్కనుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mr Bachchan
  • #Ram

Also Read

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

trending news

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

15 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

16 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

16 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

1 day ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

1 day ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

1 day ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

2 days ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version