Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Jr NTR: జనాల మధ్యలో కామన్ మ్యాన్ తరహాలో తారక్.. వీడియో వైరల్!

Jr NTR: జనాల మధ్యలో కామన్ మ్యాన్ తరహాలో తారక్.. వీడియో వైరల్!

  • January 12, 2025 / 08:25 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: జనాల మధ్యలో కామన్ మ్యాన్ తరహాలో తారక్.. వీడియో వైరల్!

ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను జనసమూహంలో చూడటం ఎంతో అరుదైన విషయం. స్కాట్లాండ్‌లో ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో, సాధారణ జనం మధ్య లో తారక్ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ అనుకోకుండా తీసిన ఈ వీడియోలో ఎన్టీఆర్ సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్తుండటం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

Jr NTR

సాధారణంగా పెద్ద స్టార్స్ బయట తిరగడానికి ఇష్టపడరు. మరీ ముఖ్యంగా భారతీయ సెలబ్రిటీలకు, విదేశాల్లో రోడ్ల మీద సింపుల్‌గా కనిపించడం అసాధారణం. కానీ తారక్ అదే సాధ్యమయ్యేలా చేశాడు. ఎడిన్‌బర్గ్ క్రిస్మస్ మార్కెట్‌లో రహదారిపై నడుస్తూ ఉన్న ఎన్టీఆర్ వీడియో చూసిన అభిమానులు, ‘‘తారక్ నిజమైన కామన్ మ్యాన్’’ అంటూ ప్రశంసిస్తున్నారు. సామాన్యుడిలా ఉండే తారక్ వ్యక్తిత్వానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

Jr NTR spotted as common man in viral scotland video

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ' గేమ్ ఛేంజర్'
  • 2 గేమ్ ఛేంజర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
  • 4 'గేమ్ ఛేంజర్' తో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన సినిమాల లిస్ట్!

ఈ వీడియో చూసినవారు ‘‘ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించిన స్టార్ ఇంత సింపుల్‌గా ఉంటారా?’’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోలో ఎన్టీఆర్‌ని గుర్తించిన స్కాట్లాండ్‌లోని ఆ ఇన్ఫ్లూయెన్సర్, ‘‘ఇతనొక గ్లోబల్ స్టార్’’ అంటూ తన ఫాలోవర్లకు వివరించాడు. ఈ వీడియో చూసినవారిలో చాలా మంది ఎన్టీఆర్ సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ ప్రస్తుతం “వార్ 2” షూటింగ్‌లో ఉన్నాడు. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం కసరత్తులు మొదలుపెట్టనున్నాడు. “డ్రాగన్” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని సమాచారం. 2026లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 ఎవ్వరూ ఊహించలేదు.. అక్కడ ‘దేవర’ రికార్డు కొట్టిన ‘గేమ్ ఛేంజర్’

View this post on Instagram

A post shared by Landscapes Shotz (@landscapes_shotz)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr

Also Read

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

related news

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

trending news

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

1 hour ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

4 hours ago
ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

ప్రకాష్ రాజ్ భార్యగా చేయాలంటే 5 మందితో పడుకోవాలన్నారు

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

7 hours ago
Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

12 hours ago

latest news

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

6 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

20 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

20 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version